అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు – 25 వేల కోట్లతో గ్రీన్
తెలంగాణలో అదానీ గ్రూప్ 25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కిరణ్ అదానీ ప్రకటించారు. 48 మెగావాట్ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. హైదరాబాద్–బెంగళూరు పెట్టుబడి పోటీలో ముందుకు సాగుతుండగా, రేవంత్ సర్కార్ మరింత బలోపేతం కావాలని డీకే శివకుమార్ అభిప్రాయం. — Fourth Line News
* రాష్ట్ర 25 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం
* బిలినియర్ గౌతమ్ ఆదాని కుమారుడు కిరణ్ ఆదాని
* అటు బెంగళూరు తో హైదరాబాద్ పోటీ పడుతుందని
* రావణ్ సర్కార్ మరింత బలోపతం కావాలని
* కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : రాష్ట్రంలో 25 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని కిరణ్ అజాని వెల్లడించడం జరిగింది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే. TG లో 25 వేల కోట్లతో 48 మెగావాట్ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు బిలినియర్ గౌతమ్ అదాని కుమారుడు కిరణ్ సమ్మిట్లో వెల్లడించారు.
ఇప్పటికే అదాని గ్రూప్ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెడుతుంది అని ఆయన గుర్తు చేశారు. అటు బెంగళూరు తో హైదరాబాద్ పోటీ పడుతుంది అని కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి రేవంత్ సర్కార్ మరింత ప్రలోబితం కావాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాదు బెంగుళూర్ రాష్ట్రాల్లో అనేక కంపెనీలు రావడం వల్ల లక్షలాది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది యువత ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వేళలో అతని గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పడం చాలా సంతోషకరమైన వార్త అని ప్రజలు నిరుద్యోగులు భావిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0