5900 అడుగుల ఎత్తులో ఫుట్బాల్ మ్యాచ్: సెర్గీ బోయ్ ట్సోవ్ చేసిన అద్భుత సాహసం
రష్యన్అథ్లెట్ సెర్గీ బోయ్ ట్సోవ్ 5900 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించి ప్రపంచంలోనే మొదటి రికార్డు సృష్టించారు. ఈ అద్భుత సాహసాన్ని Fourth Line News మీ కోసం అందిస్తోంది.
* అద్భుతమైన సాహసం అనే చెప్పాలి
* 5900 అడుగుల ఎత్తులో ఫుట్బాల్ మ్యాచ్
* ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్బాల్ మ్యాచ్ ఏది
* ఈ మ్యాచ్ ను 1800 మీటర్ల ఎత్తులో నిర్వహించారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news : 5,900 అడుగుల ఎత్తులో ఫుట్బాల్ మ్యాచ్ వామ్మో.
రష్యన్ అథ్లెట్ ‘సెర్గీ బోయ్ ట్సోవ్' సాహసం చేసే అందర్నీ ఆశ్చర్యపోయేటట్టు చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా 5,900 అడుగుల ఎత్తులో మినీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి చరిత్ర సృష్టించడమే కాకుండా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్బాల్ మ్యాచ్ను 1800 మీటర్ల ఎత్తులో నిర్వహించాం' అనే క్యాప్షన్తో ఇన్స్టాలో సెర్గీ వీడియోను షేర్ చేశారు వెంటనే ఇది వైరల్ గా మారింది. గాలిలో తేలుతున్న ప్రత్యేక వేదికపై పలువురు మ్యాచ్ ఆడుతుండగా ఓ విమానం వారిని చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవరు ఇలాంటి సాహసం చేయలేరు. మీరు యొక్క వీడియోను చూడాలి అనుకుంటే కింద ఉన్నది చూడండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఎలాంటి సాహసమైన చేశారా? అయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. fourth line news
हॉट बैलून से लटके मैदान में फुटबॉल!
रूसी एक्सट्रीम एथलीट सर्गेई बोयत्सोव का दावा है कि उसने हॉट एयर बैलून से ज़मीन से 5900 फ़ीट ऊपर फ़ुटबॉल मैच आयोजित करके नया वर्ल्ड रिकॉर्ड बनाया है।pic.twitter.com/ANYPt4eNqc — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 3, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0