ఢిల్లీ తొలి ఓటమి తర్వాత ఈరోజు గుజరాత్‌తో పోరు | WPL 2026
WPL 2026 మహిళా ప్రీమియర్ లీగ్‌లో ఈరోజు గుజరాత్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై పూర్తి విశ్లేషణ.
* మొదటి మ్యాచ్ ఓడిపోయాం కానీ ఇప్పుడు?
* ఢిల్లీ కెప్టెన్ జెమీమా ఫీలింగ్ పెంచుకుంది.
* గుజరాత్ బ్యాటింగ్ కి సిద్ధమయింది.
* ఈ పోరులో గెలిచేది ఎవరు ఓడిపోయేది ఎవరు?
fourth line news: 2026లొ ( WPL ) మహిళ ప్రీమియర్ లీగ్. ఈరోజు ఆదివారం గుజరాత్ vs ఢిల్లీ క్యాపిటల్స్ పోరుకు సిద్ధమయింది. టాస్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. ఈ పోరు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఢిల్లీ కెప్టెన్ జెమీమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
గుజరాత్ ఈ సీజన్లో యూపీ పై గెలిచి, ఇప్పుడు ఢిల్లీ తో మ్యాచ్ ఆడుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై గుజరాత్తో ఈరోజు తలపడునుంది. టాస్ గెలిచిన కెప్టెన్ మాట్లాడుతూ, ఇది చేంజింగ్కు అనుకూలించే మైదానమని మంచి ప్రభావం కూడా ఉందే అవకాశం ఉంటుంది అని అందుకే ఫీలింగ్ ఎంచుకున్నట్టు వివరించారు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ఢిల్లీ ఆడబోతుందో అనేది అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు.
మరోవైపు గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ మాట్లాడుతూ మొదటి మ్యాచ్ నుంచే మేము అనేక పాటలు నేర్చుకున్నామని చెప్పారు. మొదటి పోరులోనే 44 పరుగులు చేసి విజయములో కీలకపాత్రను పోషించిన యువ అనుష్క శర్మను ఆమె ప్రశంసించడం జరిగింది. ఈ సీజన్లో WPL గ్రేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆడే ప్లేయర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. క్రికెట్ అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఆదరించాలి అని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించుకుంటున్నారు. మరి ఈ సీజన్లో 18 గెలవబోతుంది? మీరు ఏ టీం కి సపోర్ట్ చేస్తున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0