వైరల్ అవుతున్న విరాట్, అనుష్క న్యూ ఇయర్ పిక్స్.. ఈ ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

కొత్త సంవత్సరంలో కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. దాదాపుగా ఆరు లక్షల లైక్స్ కేవలము కొన్ని గంటల్లోనే. ఇంతకు విరాట్ కోహ్లీ ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకున్నారు తెలుసా.

flnfln
Jan 2, 2026 - 08:00
 0  3
వైరల్ అవుతున్న విరాట్, అనుష్క న్యూ ఇయర్ పిక్స్.. ఈ ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

1. కొత్త సంవత్సరంలో కొత్త ఫొటోస్ తో కోహ్లీ 
2. అభిమానుల్లో కొత్త ఉత్సాహం. 
3. ఫొటోస్ తో వైరల్ గా మారిన కోహ్లీ.

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నూతన సంవత్సర సందర్భంగా విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలకు సెలబ్రేషన్ ఎమోజీలను జత చేశారు. ఆ ఫోటోలలో కోహ్లీ నీలిరంగు ఫార్మల్ దుస్తుల్లో కనిపించాడు, అనుష్క శర్మ నలుపు రంగు దుస్తులు ధరించింది. వీళ్ళిద్దరి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి. కోహ్లీ అభిమానులైతే కొత్త సంవత్సరములో కింగ్ కోహ్లీ కొత్త ఫొటోస్ వచ్చాయి అని సంబరపడుతున్నారు. 


కింగ్ విరాట్ కోహ్లీ పంచుకున్న ఈ ఫోటోలు కొన్ని గంటల్లోనే దాదాపుగా ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. వీరి వివాహం 2017లో డిసెంబర్లో జరిగింది. 2021 లో వారికి కుమార్తె జన్మించగా, 2024 లో కుమారుడు జన్మించాడు. కోహ్లీ అభిమానులంతా కోహ్లీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొని ఆనంద పడుతూ ఉంటారు. కొత్త సంవత్సరం తమ కోహ్లీ ఫొటోస్ చూసి అభిమానులు చాలా మెరిసిపోతున్నారు. కోహ్లీ కుటుంబం చాలా సంతోషంగా ఉండి అనేక విజయాలు సాధించాలి అని అభిమానులు అంత కోరుకుంటున్నారు. 
*కోహ్లీ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.