వైభవ్ సూర్యవంశం సంచలన శతకం: UAEపై దుబాయిలో టీమిండియా
వైభవ్ సూర్యవంశం U19 ఆసియా కప్‌లో UAEపై కేవలం 68 బంతుల్లో 127 పరుగులతో అద్భుత శతకం నమోదుచేశాడు. భారత్ 24 ఓవర్లలో 199/1తో బలమైన స్థితిలో ఉంది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
6 Main Points
1. వైభవ్ సూర్యవంశం మరో సెంచరీతో బౌలర్లపై ప్రభావం చూపాడు.
2. కేవలం 68 బంతుల్లో 127 రన్స్ చేసి తన ప్రతిభను చాటాడు.
3. U19 ఆసియా కప్‌లో UAEపై మ్యాచ్లో 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
4. భారత్ 24 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 199 రన్స్ చేసింది.
5. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (4), ఆరోన్ జోర్జ్ (62) పరుగులు చేశారు.*
6. టీమిండియా గెలుపుకు ప్రయత్నిస్తుండగా, అభిమానులు వైభవ్ ఇంకా బాగా ఆడాలని కోరుతున్నారు.
పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : వైభవ్ మరో సెంచరీ చేసి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. మరో అద్భుతమైన సెంచరీ చేసి తన ప్రతిభను కనపరిచాడు. 68 బంతుల్లోనే 127 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సార్లు 12 శిక్షలు ఉన్నాయి.
టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన వైభవ్ సూర్యవంశం మరోసారి దుమ్ము దులిపాడు. U19 ఆసియా కప్పులో భాగంగా దుబాయిలో UAE తో జరుగుతున్న మ్యాచ్లో చెలరేగిపోయాడు. 56 బంతుల్లోనే సెంచరీ చేసి బౌలర్లకు దీటుగా స్పందించాడు. భారత్ 24 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్స్ ఆయుష్ మాత్రే(4), ఆరోన్ జోర్జ్ (62*) రన్స్ చేశారు.
ఈ మ్యాచ్ ను గెలవాలి అని టీమిండియా ఎంతో ప్రయత్నిస్తుంది. వైభవ్ సూర్య వంశీ ఇంకా బాగా ఆడాలి అని అభిమానులు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వైభవ్ చేసిన సెంచరీ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ అనేకమైన క్రీడ వార్తలు మీకు అందజేసిద్ది. వీక్షిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. fourth line news :
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0