ఉచిత మహిళ చీరలు ప్రారంభించిన మంత్రి పొన్నాం ప్రభాకర్.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత చీరలను పంపిణీ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరలు అందజేయనున్నట్లు Fourth Line News వెల్లడిస్తుంది.
తెలంగాణ మహిళలకు ఉచిత చీరలు పంచుతున్న మంత్రి.
* ఉచిత మహిళ చీరలు ప్రారంభించిన మంత్రి పొన్నాం ప్రభాకర్.
* తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలందరికీ
* 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ
తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆనంద్ కరమైన వార్త చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలందరికీ ఉచిత చీరలు పంపిణీ చేస్తున్నాము అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళలందరికీ ఈ ప్రకటన చేశారు. 18 ఏళ్లకు పైబడిన మహిళలందరికీ మహిళా సంఘాలు బొట్టు పెట్టి చీర అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాగా ఇప్పటివరకు మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది. తరువాత మహిళలందరికి చీరలు పంపించబడతాయి అని ఈరోజు సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
* ఉచిత మహిళ చీరలు తెలంగాణ మహిళలు అందరూ కావాలి అని fourth line news ద్వారా తెలియజేస్తున్నాము.
* ఈ ఉచిత మహిళ చీరలు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0