సర్పంచ్ పోటీలో తల్లి–కూతురు సమరం: తిమ్మయ్యపల్లిలో రాజకీయ వేడి
తిమ్మయ్యపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు తల్లి గంగవ్వ (BRS) – కూతురు సుమలత (కాంగ్రెస్) బరిలోకి దిగడంతో సంచలనం. ప్రేమ వివాహం కారణంగా పెరిగిన కుటుంబ విభేధాలు ఇప్పుడు రాజకీయ పోరుగా మారాయి.
* సై అంటే సై అంటున్న తల్లి కూతుర్లు
* ఇద్దరు సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు
* తల్లి BRS పార్టీ నుంచి పోటీ
* కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి
* గ్రామంలో ఉన్న యువకుడ్ని ప్రేమించి వివాహం చేసుకున్న కూతురు
* ఇరు కుటుంబాల మధ్య వైరం
* ఇప్పుడు ఇద్దరూ పోటీకి సిద్ధం
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : సై అంటే సై అంటున్న తల్లి కూతుర్లు. సర్పంచ్ బరిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతుర్లు పోటీ పడటం ఆ ప్రాంతం ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. TG జగిత్యాల ( D ) తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవి కోసం తల్లి కూతుర్లు సై అంటే సై అంటున్నారు.
ఇక్కడ బీసీ మహిళకు రిజర్వ్ కాక BRS మద్దతుతో శివరాత్రి గంగవ్వ బరిలోనికి దిగారు. అలాగే ఆమె కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోనికి దిగుతున్నారు. కాక ఆమె కూతురు సుమతల గతంలో ఆ గ్రామ యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఇటు కుటుంబాల మధ్య వైరం నడుస్తూనే ఉంది. దీంతో తల్లిపై పోటీకి దిగిన సుమలత. తల్లి కూతుర్లు సమరంలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0