సూర్య వంశీ 61 బంతుల్లోనే సెంచరీ ( 108 ) చేశాడు. అతి చిన్న వయసులో ప్రపంచ రికార్డ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగులతో సెంచరీ చేసిన బిహార్ ఆటగాడు సూర్య వంశీ అతి చిన్న వయసులో T20 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాలు – Fourth Line News.
* ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య వంశీ
* సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో
* 61 బంతుల్లోనే సెంచరీ ( 108 ) చేశాడు .
* ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ వయసులోనే
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే.
fourth line news : వైభవ్ సూర్య వంశీ మరోసారి అదిరిపోయే ఆటను ఆడాడు. ఇటీవలే జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో బిహార్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు దాదాపుగా 61 బంతుల్లోనే సెంచరీ ( 108 ) చేసి తన సత్తాను చూపెట్టాడు. దీంతో SMAT లో అతి చిన్న వయసులోనే సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేశాడు.
18 ఏళ్ల వయసు లోపు అధిక టి20 సెంచరీలు( 3 ) బాదిన ప్లేయర్ గాను ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 16 ఇన్నింగ్స్ లోనే సూర్యవంశం ఈ ఘనతను సాధించాడు. ఏ మ్యాచ్ లో కూడా తడపడకుండా అద్భుతంగా ఆట ఆటగలిగిన వ్యక్తి సూర్య వంశీ.
ఈ విధంగానే ఆడితే తన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని పలు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు ఐపిఎల్ లో కూడా అందరూ కొడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఏ విధంగానే ఆడుతూ అనేక సెంచరీలు చేయాలి అని అభిమానులు ఆశిస్తున్నారు.
* సూర్యవంశీ గురించి మీ అభిప్రాయాన్ని తెలుపండి.
* ఏ విధంగా అతడు బ్యాటింగ్ చేయగలడో తెలుపండి.
* ఈసారి వచ్చే ఐపీఎల్లో ఏవిధంగా ఆడతాడు తెలుపండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0