డిసెంబర్ 4న అద్భుత సూపర్ మూన్ : భూమికి దగ్గరగా మెరిసే చందమామ
డిసెంబర్ 4 పౌర్ణమి రాత్రి భూమికి 3.57 లక్షల కిమీ దూరంలో మెరిసే సూపర్ మూన్. సాధారణం కంటే 10% పెద్దగా, 30% ఎక్కువ వెలుగుతో కనిపించే ఈ అరుదైన దృశ్యం గురించి Fourth Line News ప్రత్యేక కథనం.
* మామా పెద్దగా అయ్యాడు. దగ్గరగా చూద్దామా
* ఆరోజు చందమామ పెద్దగా కనిపిస్తాడు
* భూమికి 3.57 లక్షల KMS లొ కనిపిస్తాడు
* 30% వెలుగుతో మనందరికీ కనిపిస్తాడు
* డిసెంబర్ 4 పౌర్ణమి రాత్రి
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
fourth line news : మామ అంటే మనందరికీ గుర్తుచేది చందమామ. ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ గురువారం ఆవిష్కృతంకానొందని తెలుస్తుంది. ఈ నెలలో డిసెంబర్ 4న పౌర్ణమి రాత్రి భూమికి చందమామ దగ్గరగా రానున్నట్టు సమాచారం. సాధారణంగా మన భూమికి 3.84 లక్షల KMS దూరంలో ఉండే జాబిల్లి. ఆరోజు మాత్రం దాదాపుగా 3.57 లక్షల KMS లొ కచ్చితంగా ఉంటుంది.
గురువారం రోజు రెగ్యులర్ పరిమాణం కంటే 10 % ఎక్కువ సైజులో అంటే 30 % ఎక్కువ వెలుగుతో మనందరికీ కనిపిస్తాడు. కొన్ని పౌర్ణమి రోజుల్లో పెద్ద సైజులో చందమామ కనిపిస్తే చాలామంది సూపర్ మూన్ గా పిలుస్తారు. మీరు కూడా తప్పకుండా డిసెంబర్ 4న చందమామనే చూడండి.
ఆ చందమామను చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. మీరు కచ్చితంగా ఆరోజు చందమామను చూడండి
అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0