రేపే దరఖాస్తులకు చివరి రోజు – KVS, NVSలో 14,967 ఉద్యోగాల కోసం
దేశవ్యాప్తంగా KVS, NVSలో ఖాళీగా ఉన్న 14,967 పోస్టుల దరఖాస్తుల గడువు రేపే చివరి రోజు. అర్హతలు, పోస్టుల వివరాలు, అప్లికేషన్ సమాచారం – Fourth Line News ప్రత్యేక కథనం.
* రేపే దరఖాస్తులకు లాస్ట్ డేట్
* 14,967 ఉద్యోగాలు పోస్టులు ఖాళీ
* ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే
* KVS, NVS లో ఖాళీగా ఉన్న పోస్టులు
* పూర్తి మ్యాటర్ లోనికి వెళ్తే
fourth line news ఉద్యోగాలు వచ్చేసాయి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, డిసెంబర్ 4వ తారీకే అప్లై చేసుకోవడానికి చివరి రోజు. 14,967 ఉద్యోగాలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఖాళీగా ఉన్న 14,967 పోస్టుల దరఖాస్తు గడువు DEC 4తో చివరి రోజు.
ఖాళీగా ఉన్నావా 14,967 పోస్టులో దరఖాస్తు గడువు రేపటితోనే ముగినుంది. ఈ పోస్టులో అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్, లైబ్రరీను వండి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ B.Ed, M.Ed, MCA, ME, M.Tech, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc మరియు ఇంటర్ డిప్లమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.
అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించాలి అని అధికారులు వెల్లడించారు. ఇప్పుడే మరి అప్లై చేసుకోండి. రేపే చివరి రోజు కాబట్టి ఆలస్యం చేయమాకండి. fourth
line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0