ప్రపంచ దేశాలకు షాక్: పుతిన్ కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన మోడీ.. ఆ 45 నిమిషాల కారు ప్రయాణంలో ఏం జరిగింది?
పుతిన్–మోడీ ఫార్చునర్ ప్రయాణం వెనుక ఉన్న జియోపాలిటికల్, డిఫెన్స్, సెక్యూరిటీ రహస్యాలపై Fourth Line News ప్రత్యేక విశ్లేషణ.
- ఎయిర్పోర్ట్లో పుతిన్ కారును వదిలేసి మోడీ గారితో ఫార్చునర్ కార్ ఎక్కారు ?
- ఇప్పుడు ఆ డీల్ ఏంటో మనము తెలుసుకుందాం. ?
- మరి మన దేశానికి ఏమి లాభము అంటే ?
- ఫైటర్ జట్లు ఇండియాలో తయారు చేయడం?
- పుతిన్ కి మోడీ కి సంబంధం ఎప్పుడు మొదలైంది అంటే?
fourth line కథనం : ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. అమెరికా, చైనా, యూరప్ అందరూ కళ్ళు తెరుచుకొని చూస్తున్న సీన్ అది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి . ఇది ఒక సాధారణమైన విజిట్ కాదు ఇది ఒక స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఒక వైపు రష్యా మరోవైపు యుక్రెయిన్ తో భయంకరమైన యుద్ధం చేయడం జరుగుతుంది. అమెరికా, నాటో, G7 కంట్రీస్ అన్నీ కలిసి పుత్తిని గ్లోబుల్ వెళ్ళనుగా కనపరుస్తున్నాయి. అలాంటి సమయంలో పుతిన్ రష్యాని వదిలి ఇండియాకి వచ్చారు.
ఎయిర్పోర్టులో ఫ్లైట్ దిగిన వెంటనే జరిగిన సీన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ నీ డైరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒకే కారులో కూర్చుని వెళ్లాను. Toyata Fortuner అది కూడా బుల్లెట్ ప్రూఫ్ లయోసిన్ కాదు రోల్స్ రాయిస్ కాదు , కర్ణాటకలో తయారైన ఒక మేడ్ ఇన్ ఇండియా Toyata Fortuner . మీ అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు ? ఫార్చునర్ పెద్ద కార్య కదా అందులో ఏముంది అని! నిజానికి పుతిన్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్ కాదు. ఆయన మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు దాగి ఉన్నాయి. ఉక్రెయిన్ డ్రోన్స్ ఆయన కోసం వెతుకుతూ ఉన్నాయి. అలాంటి వారు టైం లీడర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని విడిచిపెట్టి ఒక సాధారణ ఎస్ ఇ విలొ మోడీ గారితో కలిసి ప్రయాణిస్తున్నారు అంటే మన ఇండియా సెక్యూరిటీ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది.
ఆ కార్ నెంబర్ ప్లేట్ డిఎల్ అని కాకుండా ఎన్.హెచ్ అని ఎందుకు ఉంది ? కారు లోపల పుట్టిన గారు మోడీ గారు 45 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు ? వారి కార్ చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసి డబుల్ హ్యూమన్ బ్యారియర్ అని ఎందుకు అనే విషయాలు మనము తెలుసుకోవాలి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫ్లైట్ రాడార్ 24 లో అదే మోస్ట్ ట్రాక్ ఫ్లైట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 20,000 మంది పుతిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ నీ లైవ్ గా ట్రాక్ చేశారు. పుతిన్ తన పర్సనల్ కార్ అయినా ఆర్ఎస్ సేనత్ తెచ్చుకున్నారు. ఆర్ఎస్ సేనత్ అంటే రష్యా తయారు చేసిన అల్ట్రా లక్సరీ బంకర్ ఆన్ వీల్స్ ఇది 4.44 L v8 ఇంజన్తో నడుస్తుంది. ఈ కారు బాడీ ఎంత స్ట్రాంగ్ అంటే రాకెట్ లాంచర్ తో కొట్టిన లోపల ఏమీ కాదు. టైర్స్ పంచరైన కూడా 100 కిలోమీటర్ల స్వీట్ తో వెళ్లగలదు. అమెరికా అధ్యక్షుడికి ది బెస్ట్ కారులను ఉతికి కూడా ఆర్ఎస్ అలా . నిజానికి పుతిన్ తన పర్సనల్ కారైన ఆర్ఎస్ సెనాత్ లిమోజన్ లో వెళ్ళలేదు.
ఎయిర్పోర్ట్లో పుతిన్ కారును వదిలేసి మోడీ గారితో ఫార్చునర్ కార్ ఎక్కారు. ఇందులో మూడు పెద్ద మెసేజ్లు ఉన్నాయి.
1. పుతిన్ ఇలాంటి లీడర్ యుద్ధం టైం లో వేరే దేశం లీడర్తో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కానీ సాధారణ వాహనంలో ప్రయాణిస్తున్నారు అంటే ఇండియా సెక్యూరిటీ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.
2. మేక్ ఇన్ ఇండియా ఫార్చునర్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. పుతిన్ దాన్ని వాడటం వల్ల గ్లోబల్గా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ దొరికింది.
3. జర్మన్ కార్స్ అయినా బీఎండబ్ల్యూ కార్ని వాడలేదు ఎందుకంటే అవన్నీ రష్యా మీద శాంక్షన్స్ వేయడం జరిగింది. అందుకే ఒక జపనీస్ బ్రాండ్ ఇండియాలో తయారయింది కాబట్టి చూస్ చేసుకున్నారు. అది వెస్ట్రన్ మ్యానుఫ్యాక్చరులందరికీ ఒక దెబ్బ కొట్టినట్టే.
రేంజ్ రోవర్ ఇండియాలోకి చెందిన టాటా కంపెనీది అయినప్పటికిని దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అయిన యూకేలో జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అంటే ? కార్ నెంబర్ ఎంహెచ్ అని ఉంది అంటే అది మహారాష్ట్ర స్టేట్ కి చెందిన కార్. అసలు ఢిల్లీలో మహారాష్ట్ర రిజిస్టర్ కార్ ఎందుకు ఉంది ? సెక్యూరిటీ తెలిపిన ప్రకారం. ఇది ఒక డిస్సెప్షన్ టెక్నిక్ , అంటే శత్రువుని కన్ఫ్యూజ్ చేసే టెక్నిక్. ప్రధాని మోడీ రెగ్యులర్ ఇక వాడే రేంజ్ రోవర్ కార్ని శత్రువులు ఈజీగా గుర్తుపడతారు. సింపుల్గా టార్గెట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే ఎస్ పి జి అంటే స్పెషల్ ప్రొటెన్షన్ గ్రూప్ వాళ్ళు ఫ్లూట్ లో ఉన్న రాండం వెహికల్స్ నీ వాడతారు.
పుతిన్ మోడీ కార్లు వెళ్తున్నప్పుడు ప్రధాని మోడీ ఉన్న వైపు ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ అయినా ఎస్పీజీ ఎన్ ఎస్ జి ఆఫీసర్స్ ఉండటం జరిగింది. కారులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్న వైపు ప్రశాంత్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ అందుబాటులో ఉన్నారు. అటు ఇండియా సెక్యూరిటీ ఇటు రష్యా సెక్యూరిటీ ఇద్దరు కలిసి ఒక హ్యూమన్ షీల్డ్ లాగా కార్ని మొత్తం కవర్ చేయడం జరిగింది. అలాగే పైన ఆకాశంలో డ్రోన్స్, జామర్స్ , స్నేఫర్స్ మరియు ఏఐ మానిటరింగ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని సెట్ చేయడం జరిగింది. యుద్ధం జరిగే టైములో ఒక లీడర్ తన కంట్రీని దాటి వస్తున్నారు అంటే అది కచ్చితంగా గేమ్ చేంజర్ లీడ్ కోసమే అయి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడు ఆ డీల్ ఏంటో మనము తెలుసుకుందాం.
రీలోస్ :
రిలేస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రీమెంట్ . మీకు అర్థమైయేటట్టు చెప్పాలి అంటే : లాజిస్టిక్స్ షేరింగ్ లాంటిది. అంటే రెండు దేశాలు లో ఉన్న మిలట్రీస్ బేసెస్ ని ఇంకొకరు వాడుకోవడం. మరి లాజిస్టిక్స్ అంటే ఏమిటి ? ఒకసారి ఆలోచించండి మీ దగ్గర ఒక ఫెరారీ కార్ ఉంది. కానీ మీ దగ్గర దాన్ని నడపడానికి కావాల్సిన పెట్రోల్ లేదు. మీ కారు ఇటువంటి సందర్భంలో వేస్తే కదా! నావి నౌకలు సిచువేషన్ కూడా అలాంటిదే. ఒక యుద్ధ నౌక సముద్రంలో కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే ట్రావెల్ చేయగలదు. ఆ తర్వాత ఫ్యూయల్ అయిపోతుంది. వాళ్ల దగ్గర ఉన్న ఫుడ్డు కూడా అయిపోతుంది. మళ్లీ పోర్ట్ కి తిరిగి రావాలి. ఒకవేళ మీ శత్రువులు 5000 కిలోమీటర్లు దూరంలో మీకు మధ్యలో పెట్రోల్ బంక్స్ కావాలి. ఆ పెట్రోల్ బంక్సే ఫ్రెండ్లీ పోర్ట్స్. రష్యాకి ఇండియన్ ఓషన్ లో ఒక్క బేస్ కూడా లేదు. ఇక్కడ అంతా అమెరికా, చైనా ,యూకే డామినేషన్ ఉంది.
అమెరికాకి డియాగో గాసియా అనే పెద్ద నావి బేస్ ఇండియాలో ఉంది. చైనాకి జుబూటీలో బేస్ ఉంది. రష్యానవి ఒకవేళ ఇండియన్ ఓషన్ లోనికి వస్తే ఫీల్ అయిపోతే మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. కానీ రీలోస్ అగ్రిమెంట్ వల్ల రష్యన్ నాగేష్ షిప్స్ ఇండియన్ ఫోర్స్ అయిన ముంబై, చెన్నై ,వైజాగ్, ఫోర్స్ ని వాడుకోవచ్చు . వారికి కావాల్సిన ఫీల్ కోసం ఫుడ్ కోసం మరియు రిపైర్స్ కోసం రష్యా తమ చిప్స్ ని థౌసండ్ సాఫ్ట్ కిలోమీటర్స్ దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. మిడిలిస్ట్ ఆయిల్ line ఆఫ్రికా మార్కెట్ ని రష్యా కంట్రోల్ చేయగలదు. రష్యా కి ఇండియన్ ఓషన్ ఆక్సిస్ దొరుకుతుంది.
మరి మన దేశానికి ఏమి లాభము అంటే ?
1. యాక్సెస్ టు ఆర్కిటెక్ .
రష్యాలోని ఆర్కిటెక్స్ పోర్ట్స్ అయిన మూర్మన్స్ వ్లాడివోస్టోక్ నీ ఇండియన్ షిప్స్ వాడుకోవచ్చు. ఇండియన్ ఓషన్ లోనికి రష్యా వెళ్తుంది. కానీ ఇండియన్ పర్మిషన్ లేకుండా రష్యా ఏమి చేయలేదు. దీనివల్ల ఇండియన్ ఓషన్ లో అమెరికా మరియు చైనా ఇద్దరికీ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. నాకు రష్యా పెద్ద దేశం సపోర్ట్ ఉంది అని అమెరికాకి సిగ్నల్ పంపినట్టే. అటు చైనాకి రష్యా నాకు ఫ్రెండ్ అని సిగ్నల్ పంపినట్టే. అప్పుడు ఇండియా బికంస్ ది బాస్ ఆఫ్ ఇండియన్ ఓషన్స్. అలాగే ఈ యొక్క అగ్రిమెంట్లో హాయ్ వర్షిప్స్ టెన్ ఎయిర్ క్రాఫ్ట్ 3000 సోల్జర్స్ ని ఒకరు దేశములో ఇంకొకరు స్టేషన్ చేసుకోవచ్చు. ఇది దాదాపుగా 5 ఇయర్స్ అగ్రిమెంట్ వీలైతే మళ్లీ పెంచుకునే అవకాశం ఉంది.
2. డిఫెన్స్ డీల్ :
ఇండియా రెండు పెద్ద వెపన్స్ ని పొందుకోవాలనుకుంటుంది. అందులో ఒకటి వచ్చేసి SU 57 , ఫైటర్ జెట్. అమెరికా దగ్గర ఎఫ్ 35 అని ఒక ఫైటర్ జెట్ ఉంది. దానిని ఫిఫ్త్ జనరేషన్ జట్టు అని అంటారు. ఎఫ్ 35 అనేది స్టెల్త్ జట్ రాడారికి అసలుకే కనిపించదు. కానీ దానికి సింగిల్ ఇంజన్ మాత్రమే ఉండటం జరుగుతుంది దాని స్పీడ్ కూడా తక్కువే. అలాగే ఆకాశంలో అది ఎక్కువ సేపు ఫైట్ చేయలేదు. అలాగే ఎక్కువ దూరం కూడా అది వెళ్ళటం అసాధ్యం. దాన్ని మైంటైన్మెంట్స్ కూడా చాలా ఎక్కువ. దాన్ని లక్ష్యం ఏంటి అంటే దూరం నుండి మీసైల్ వేసి వెళ్ళిపోతుంది. ఇండియాకి F 35 ఇస్తాము అని అమెరికా ఆఫర్ చేయడం జరిగింది. దానికి ఇండియా మాకు వద్దు అని రిప్లై ఇచ్చింది. ఎందుకు అలా చెప్పింది అంటే F 35 తో కంపేర్ చేస్తే Su 57 పెద్ద మానిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎస్ యు 57లో రెండు ఇంజిన్స్ ఉంటాయి . ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొకటి ఉపయోగపడుతుంది. రెండోది దీంట్లో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకాశంలో 360 డిగ్రీస్ తిరగగలదు. ఇది f35 కంటే డబల్ దూరం దూసుకు వెళ్తుంది.
ఫైటర్ జట్లు ఇండియాలో తయారు చేయడం?
రష్యా దీన్ని ఇండియాలోనే తయారు చేద్దాం అని అంటుంది. కానీ అమెరికా అలాంటి ఆఫర్ ఇవ్వలేదు. అలాగే రెండోది వచ్చేసి. S 500 డిఫెన్స్ సిస్టం. ఆల్రెడీ మన ఇండియాలో S 400 ఉంది. ఎస్ 400 అంటే 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఫైటర్ జెట్ ని కూడా పేల్చే సామర్థ్యం ఉంటుంది. దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టం అంటారు. యుద్ధ సమయంలో వేరే దేశాలు గాని ఇండియా మీదికి ఫైటర్ విమానాలను లేదా మిస్సైల్స్ ని పంపిస్తే దానిని ఎస్400 గాలిలోనే పేల్చే చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా s 500 నీ రష్యా తో కలిసి ఇండియాలోనే తయారు చేయడం కోసం డీల్ అడుగుతుంది. s 500 ఎంత పవర్ఫుల్ అంటే స్పేస్ లో ఉన్న సాటిలైట్స్ కూడా పేల్చగలదు. ఇది మాత్రము ఇండియాకి వస్తే బోర్డర్లో ఇండియా ని ఎవరు టచ్ చేయాలి అని అనుకోరు. ఇది మన దగ్గర ఉంటే అమెరికా కూడా మనల్ని చూసి జాగ్రత్త పడుతుంది. ఎస్ 500 మిస్సెస్ మన దగ్గర ఉంటే అమెరికా మిస్సేల్స్ ఏమాత్రం మన దగ్గర పని చేయలేవు.
పుతిన్ కి మోడీ కి సంబంధం ఎప్పుడు మొదలైంది అంటే?
నవంబర్ 2001లో నరేంద్ర మోడీ గుజరాతికి చీఫ్ మినిస్టర్ గా ఎంపికయ్యారు. ఆయన అటల్ బిహారి వాజ్పేయి గారితో కలిసి ఒకసారి రష్యా వెళ్లడం జరిగింది. అప్పుడే మోడీ పుట్టిన గారిని కలుసుకోవడం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు పుట్టిన కూడా కొత్త ప్రెసిడెంట్. ఆ మీటింగ్లో ఇద్దరికీ ఒక మంచి సంబంధం ఏర్పాటయింది. దేశభక్తి సామర్థ్యం కలిగిన లీడర్షిప్ ఉండాలి. ఈ విషయంలో వీరిద్దరి ఆలోచనలు కలిసాయి. ఆ 24 ఇయర్స్ స్నేహం ఈరోజు ఒక స్పెషల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ గా మారిపోయింది. మోడీ గారు పుట్టింది మై డియర్ అరెస్ట్ ఫ్రెండ్ అని పిలుస్తారు. బేర్ హాగ్ ఇస్తారు. మేకింగ్ ఇండియా పాలసీస్ ని రష్యా అధ్యక్షుడు పుతిన్ పబ్లిక్ గా పొగుడుతారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాన్ని బాయికాట్ చేస్తున్నా కూడా ఇండియా మాత్రం రష్యా స్నేహాన్ని ఏమాత్రం వదల్లేదు.
మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అంటే. సెప్టెంబర్ ఫస్ట్ 2025 పైకి వెళ్లాల్సిందే ! ఆరోజు చైనాలోని టియాంజన్ సిటీలో ఎస్ ఈ ఓ సబ్మిట్ జరిగింది. ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడీ పుతిన్ ఇద్దరు సడన్గా ప్రోటోకాల్ బ్రేక్ చేశారు. పుతిన్ తన స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆర్ఎస్ సన్నత్ లో మోడీ గారిని ఎక్కించుకొని హోటల్ వరకు 45 నిమిషాలు మోడీ గారితో ట్రావెల్ చేశారు. కార్లో వాళ్ళిద్దరు తప్ప మరి ఎవరు లేరు. నో ఆఫీసర్స్ నో స్పైస్. ఆ 45 నిమిషాలు వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో అనేది ఎవరికి తెలియదు. కానీ కరెక్ట్ గా ఆ రోజు నుంచే మన పక్క దేశం బంగ్లాదేశ్ లోని వింతలు జరగటం ప్రారంభమైంది.
రిపోర్ట్స్ ప్రకారం అయితే బంగ్లాదేశ్లో సీక్రెట్ గా పని చేస్తున్న యు ఎస్ ఐ ఏజెన్సీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ సడన్గా చనిపోవడం స్టార్ట్ అయ్యింది. కొందరైతే హోటల్స్ లో చనిపోయి ఉండటం జరిగింది. మరి కొందరికి అయితే హార్ట్ ఎటాక్స్ రావడం జరిగింది. ఇది ఎలా జరిగింది అని ఎవరికి అర్థం కావట్లేదు. జియో పొలిటికల్ లీడర్స్ ఏమంటున్నారంటే ! రష్యన్ దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ స్పై నెట్వర్క్ SFB ఉంది. పుతిన్ మోడీ ఆ 45 నిమిషాల కారు జర్నీలో మోడీ కి ఒక సీక్రెట్ లిస్ట్ ఇచ్చి ఉంటారు. ఇండియాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఎవరెవరు కుట్రలు చేస్తున్నారు ఇదిగో వాళ్ళ లిస్ట్ అని చెప్పి ఉంటారు. ఆ లిస్ట్ మోడీ గారి చేతికి వచ్చిన వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ మొదలైంది అని జియో పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఆ కారులో 45 నిమిషాలు ఫ్రెండ్లీగా ట్రావెల్ చేయలేదు అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.
అది ఒక ఇంటర్ షేరింగ్ ఆపరేషన్ . ఇండియాకి ఇన్ఫర్మేషన్ రూపంలో ఒక పెద్ద బహుమతి ఇచ్చారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రావడం అమెరికాకే నచ్చట్లేదు. రష్యా మీద అనేకమైన శంక్షన్స్ ఉన్నాయి. మీరు వాళ్లతో స్నేహం చేయద్దు అని అమెరికా అంటుంది. కానీ పుతిన్ ఒక ఆలోచించే ప్రశ్న అడిగారు అమెరికా మా దగ్గర నుంచి ఇంకా న్యూక్లియర్ ఫ్యూయల్ కొంటుందిగా మరి ఇండియా మా దగ్గర ఆయిల్ కొంటే తప్పేముంది అని అడగటం జరిగింది. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే యురేనియం. అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి ఒక ఫుడ్ లాంటిది. అమెరికాలో ఉన్న పవర్ ప్లాంట్స్ కి కావాల్సిన యురేనియం రష్యా నుంచి కొంటుంది.
యుద్ధం స్టార్ట్ అయ్యాక అమెరికా అన్ని బ్యాన్ చేసింది. కానీ యూరేనియంని బ్యాన్ చేయలేదు. ఎందుకంటే అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. కానీ ఇండియా మాత్రం రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే మాత్రం రష్యా కి హెల్ప్ చేస్తున్నారు అని అంటారు. దీన్నే హిపోక్రేసి అంటారు. ప్రధాని మోడీ గారు క్లియర్గా చెప్పారు రూల్స్ మీకు ఒకలాగా మాకు ఒకలాగా కాదు. పుతిన్ ఇండియాకి రావడం వల్ల ఒక మెసేజ్ వాళ్లందరికీ వెళ్ళింది. రష్యా ఎప్పటికీ ఒంటరి కాదు ఇండియా అమెరికా చెప్పినట్టు వినదు. ఇండియా ఫాలోస్ ఇండియా ఫస్ట్ పాలసీ అని. మన సెక్యూరిటీ మన ఎనర్జీ మన డిఫెన్స్ మనకి చాలా ముఖ్యం. ఫార్చునర్ లో ప్రయాణించిన ఫైటర్ జెట్స్ కొనుక్కున్న తనకోసం తాను ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇండియా రష్యాతో ఎంత క్లోజ్ అయితే మన దేశానికి మన దేశ ప్రజలందరికీ అంత ముఖ్యం. S 57 ఫైటర్ జెట్ మనకి కావాలి.
దీంట్లో చెప్పినవన్నీ సోషల్ మీడియా లో నుంచి తీసుకొని పాయింట్స్ వైస్ గా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా నుంచి సమాచారాన్ని తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. కాబట్టి మీరు రాసే ముందు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0