తండ్రి అనారోగ్యంతో స్మృతి మంధాన పెళ్లి వాయిదా – అభిమానుల్లో ఆందోళన
టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. సాంగ్లీలో జరగాల్సిన వివాహం ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో నిలిపివేయబడింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే పెళ్లి తేదీ నిర్ణయిస్తారని మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపారు. అభిమానులు ఆమె కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.
పెళ్లి వాయిదా వేసుకున్న స్మృతి మంధాన
పూర్తి వివరాల్లోనికి వెళ్తే
fourth line news : టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా ! ఈరోజు మహారాష్ట్ర సాంగ్లిలో వేడుక జరగాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి కి ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా వేసుకోవటం జరిగింది. వివాహం వాయిదా వేసుకున్నట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాకే స్మృతి పెళ్లి చేసుకుంటారని వెల్లడించారు.
* స్మృతి వార్త ఫ్యాన్స్ అందరిని కొంత బాధ కలిగించింది
* వాళ్ల నాన్నగారు తొందరగా కోలుకోవాలని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
* ఈ మీ వార్త పై అభిప్రాయాన్ని తెలపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0