ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ.. 15 బంతుల్లోనే సెంచరీ.. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ సునామీ!

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Jan 23, 2026 - 14:40
 0  3
ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ.. 15 బంతుల్లోనే సెంచరీ.. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ సునామీ!

* ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టిన యువ ఆటగాడు 

* దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పాలిస్తున్నాడు 

* 15 బంతుల్లోనే ఆశ సెంచరీ రికార్డ్ చేశాడు 

* అతను ఎవరో తెలుసుకోవాలి అంటే! కింద ఉన్న సమాచారాన్ని చదవాల్సిందే! 

fourth line news : సినిమాలో ఒక పాట మనందరికీ తెలుసు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రఫ్ పడాలి, అనే పాట ఈ వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా ఈ పాటే పాడాలి రా అని మీరు అంటారు. యువర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో దుమ్ము రేపుతూ ఉన్నాడు. రంజి ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్లో మెరుపు డబల్ సెంచరీ తో అందరూ కొడుతూ దూసుకుపోతున్నాడు యువ బ్యాటర్. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ కేవలం 219 బంతుల్లోనే 227 పరుగులు చేశాడు. దాదాపుగా 9 ఫోర్లు, 9 సిక్స్లతో ఉన్నాడు. 

టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 39 బంతులు ఎదుర్కొని 45 పరుగులు కొట్టడం ఒక విశేషంగా మారింది. ఈ భాగములో 82 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడిన ముంబైని, స్టాండ్-ఇన్ కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104)తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 249 పరుగుల భారీ నెలకొంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ కెరియర్ లో 5000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. 

కేవలము 15 బంతుల్లోనే సర్ఫరాజ్ ఆఫ్ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. సరికొత్త రికార్డు సృష్టించాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. 2024 నవంబర్లో చివరిసారిగా భారత్ టెస్ట్ జట్టుకు ఆడిన ఈ ఆటగాడు, మరల తన నిలకడైన ప్రదర్శనతో మళ్లీ జాతీయ జట్టు తలుపులు తడుతున్నాడు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నాడు. ఇటీవలే ఐపిఎల్ వేలంలో ( 2026 ) చెన్నై సూపర్ కింగ్స్ ఇతడిని 75 లక్షల కు కొనుగోలు చేసింది. ఇదేవిధంగా అడిగితే కచ్చితంగా జాతీయ జట్టుకు కూడా వచ్చే అవకాశం ఉంది అని అభిమానులు అంటూ ఉన్నారు. మరి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.