సమంత — రాజ్ నిడిమోరు పెళ్లి: కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్‌లో సింపుల్, హుషార్ వివాహం

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో 1 డిసెంబర్ 2025 న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో సాదారణ వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి ఫోటోలు Instagramలో షేర్ చేసి, తమ స్పెషల్ డేని “01.12.2025” అని ప్రకటించారు.

flnfln
Dec 1, 2025 - 15:32
 0  3
సమంత — రాజ్ నిడిమోరు పెళ్లి: కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్‌లో సింపుల్, హుషార్ వివాహం

* పెళ్లి చేసుకున్న సమంత 

* కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరికి వివాహం

* డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకున్నట్టు

* పలువురు సోషల్ మీడియా వేదికగా విషెస్ 

* పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత 

* పూర్తి విషయాల్లోనికి వస్తే.

స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకుంది అని సినీవర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరికి వివాహం జరిగినట్టు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు సోషల్ మీడియా లో విషెస్ చెప్తున్నారు. 

సమంత వివాహం చేసుకున్నట్టు ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల,; అనుపమతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత వివాహం ఇప్పుడు సినీ పరిశ్రమలో ఒక హార్ట్ టాపిక్ గా మారింది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరు తమ యొక్క విషెస్ కొత్త జంటకి తెలియజేస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమలో ఇదొక పండుగ వాతావరణం నెలకొండి అని చెప్పుకోవచ్చు.

* ఎలా అయితే సమంత ఒక ఇంటి కోడలు అయింది. 

* ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తను బంధం బాంధ్వంలోనికి అడుగు పెట్టింది. 

* సమంత చేసిన సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టము. 

* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.