రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ : 77 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ

రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికా రెండో వన్డేలో 77 బంతుల్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. రోహిత్, జైస్వాల్ వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. టీమిండియా విజయంపై అభిమానుల్లో భారీ ఆశలు. — Fourth Line News

flnfln
Dec 3, 2025 - 16:24
 0  3
రుతురాజ్ గైక్వాడ్  సూపర్ సెంచరీ : 77 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ

* సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న గైక్వాడ్ 

* 77 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు 

* విరాట్ కోహ్లీతో కలిసి స్కోర్ రూమ్ ముందుకు తీసుకువెళ్లే 

* జైస్వాల్ రోహిత్ వికెట్స్ పడినా కూడా ఒత్తిడి అధిగమించి

* CSK అభిమానులు కూడా ఆనందిస్తున్నారు 

* టీమిండియా ఈ సిరీస్ ను గెలవాలి అని ముందుకు అడుగులు. 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

 fourth line news : రుతురాజ్ సూపర్ సెంచరీ చేసే సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా జరుగుతున్న రెండో వన్డేలో గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ప్రదర్శించాడు. తొలి మ్యాచ్లో 8 రన్స్ చేసి అందరిని నిరాశపరిచిన రెండో మ్యాచ్లో మాత్రం సెంచరీ తో అదరకుడుతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నాడు. 

ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. రోహిత్ జైస్వాల్ వికెట్స్ వెంటవెంటనే పడిన కూడా గైక్వాడ్ ఆ తర్వాత వచ్చి ఒత్తిడిని గురికాకుండా కోహ్లీతో కలిసి సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ స్కోర్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే గైక్వాడ్ 77 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. వన్డే లో ఇదే మొట్టమొదటి సెంచరీ అవడం గైక్వాడ్కు గొప్ప విశేషం.

CSK కె కెప్టెన్ గా ఉంటూ ఎన్నో మ్యాచ్లను గెలిపించిన గైక్వాడ్. ఇప్పుడు వన్డేలో తన యొక్క సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాడు. ఈ విధంగానే గైక్వాడ్ ప్రదర్శిస్తే ఖచ్చితంగా మంచి ప్లేయర్గా టీమిండియాలో సెట్ అయితాడు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గైక్వాడ్ సెంచరీ అటు టీమిండియా తో పాటు CSK ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. 

ఈ వన్డే సిరీస్లో టీమిండియా గెలిచి అభిమానులందరికీ ఆకట్టుకోవాలని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇండియా గెలవాలి అని ప్రతి అభిమాని కోరుకుంటున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.