జూబ్లీహిల్స్‌లో రేవంత్ వ్యూహాలు… కాంగ్రెస్ భారీ గెలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు కాంగ్రెస్‌కు విజయం తెచ్చాయి. మైనారిటీలను ఆకర్షించే నిర్ణయాలు, రోడ్‌షోలు, నవీన్ యాదవ్ టికెట్—all కలిసి ఫలితాన్ని మార్చాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాలు కాంగ్రెస్‌కు అద్భుత ఫలితాలు తీసుకొచ్చాయి.
ఎన్నికలో మైనారిటీ ఓట్లు కీలకమని ముందుగానే అంచనా వేసిన రేవంత్, పోలింగ్‌కి కొద్దిరోజుల ముందే అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి వారిని తనవైపు మళ్లించారు.
సీఎంగా స్వయంగా గల్లీ గల్లీకి వెళ్లి రోడ్‌షోలు చేసి ఓటర్లను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో బలమైన ప్రభావం ఉన్న నవీన్ యాదవ్‌కు టికెట్ ఇప్పించడంలో హైకమాండ్‌ను ఒప్పించడం రేవంత్ ప్లానింగ్‌కు మెయిన్ హైలైట్‌గా మారింది. ఈ మొత్తం కాంబినేషన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడానికి కీలకం అయ్యింది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0