RCB జట్టులో ఇలా మారితేనే వరుస విజయాలా..? అసలు సీక్రెట్ ఇదేనా!

WPL 2026లో RCB వరుస విజయాలతో దూసుకుపోతోంది. గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ ఈ సీజన్‌లో ట్రోఫీని గెలుస్తుందా? విజయాల వెనుక కారణాలు తెలుసుకోండి.

flnfln
Jan 20, 2026 - 06:57
 0  4
RCB జట్టులో ఇలా మారితేనే వరుస విజయాలా..? అసలు సీక్రెట్ ఇదేనా!

* ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిన RCB

* నిన్న గుజరాత్ తో గెలిచి ఆఫ్కు అర్హత సాధించిన

* ఈ సీజన్లో కూడా ట్రోఫీ పొందుకుంటుందా? 

* పరుస మ్యాచ్ లు గెలవడం గల కారణం ఏంటి ? 

* ఆసక్తి వ్యాఖ్యలు చేసిన టీమ్ కెప్టెన్? 

fourth line news : RCB సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంది. విజయాలతో దూసుకు వెళ్తున్న ఆర్సిబి ఓటమిరుగని టీముగా ఈ సీజన్లో నిలిచింది. ఈ సీజన్లో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక టీముగా ఆర్సిబి నిలిచింది. పోయిన సీజన్లో చివరి మ్యాచ్ గెలిచి ట్రోఫీ అందుకున్న RCB, ఈ సీజన్లో మాత్రం ప్రారంభం నుంచి వరుస విజయాలతో తన జర్నీ ముందుకి సాగు నింపుతుంది. 

2026 WPL ప్రారంభించిన కానుంచి RCB అటు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, ఫీలింగ్ ఫీలింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేసి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్లు కూడా గెలిచి, ట్రోఫీపై కన్ను వేసినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగిన గుజరాత్తో ఆర్ సి బి పూర్తి ఆధిపత్యం కొనసాగించి ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. 

RCB అభిమానులు కూడా ఈ విజయాలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు అని తెలుస్తుంది. అభిమానులు కొత్త ఉత్సాహం నెలకు ఉంటుంది మళ్లీ రెండోసారి ట్రోఫీ గెలవాలి అని అభిమానులు ఆశ పడుతున్నారు. శ్రీ అభిమానుల ఆశను ఆర్సిబి కెప్టెన్ స్మృతి సేన నెరవేర్చిదా లేదా అనేది చూడాల్సి ఉంది. మీరు ఆర్సిబి అభిమానుల అయితే మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.