జపాన్‌లో పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్
పుష్ప 2 జనవరి 16, 2026న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది. జపనీస్ పోస్టర్ మరియు ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీపై జపాన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు. – Fourth Line News
* జపాన్‌లో పుష్ప 2 రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు
* అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
* వచ్చే ఏడాది జనవరి 16న జపాన్లు విడుదల
* ఇప్పటికే జపాన్ పోస్టర్ తో పాటు ట్రైలర్ను రిలీజ్
* ఫ్యాన్ ఇండియా స్థాయిలో 1800 కోట్లు కలెక్ట్
* అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్ హిట్ మూవీ
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : పుష్ప 2 ఇప్పుడు జపాన్లో రిలీజ్ కాబోతోంది. జపాన్ లో ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 16న జపాన్లు విడుదల చేస్తున్నట్టు మూవీ టీం వెల్లడించారు. జపనీస్ పోస్టర్తో పాటు మూవీ ట్రైలర్ నో రిలీజ్ చేసింది.
సుకుమార్ డైరెక్ట చేసిన ఈ మూవీ బన్నీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. పుష్పవన్ పుష్పటు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఎంతో అలరించింది. ఆ సినిమాలో సాంగ్స్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు మూవీ స్టోరీ చాలా బాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చాయి.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ డ్రామా, అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద హిట్ గా నిలిచింది.
పుష్ప 1 – ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా, పుష్ప 2 – ది రూల్ దాదాపు 1800 కోట్ల వసూళ్లతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
అల్లు అర్జున్ నటన, స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కటి ఫ్యాన్స్‌ను ముగ్ధులను చేశాయి. రష్మిక మందన్న ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసింది. మ్యూజిక్ డైరెక్టర్ DSP అందించిన పాటలు, BGM మరింత హైప్ క్రియేట్ చేశాయి.
ప్రెసెంట్ ఈ సినిమాను జపాన్ లో విడుదల చేసి జపాన్ ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే తాజాగా ఒక పోస్టర్ను మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మరి చూడాలి మరి జపాన్ ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో సినిమా. అల్లు అర్జున్ నటించిన సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టము. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
“Konnichiwa, Nihon no Tomo yo” 🇯🇵
Indian Cinema’s Industry Hit blazes into Japan in full force! #PushpaRaj takes over Japan on 16th January, 2026, taking the wildfire across borders and seas🔥
Japanese trailer - https://t.co/G8zBhsMIrF #Pushpa2inJapan #Pushpa2TheRule pic.twitter.com/5tEfXc2sBX — Pushpa (@PushpaMovie) December 3, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0