భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటు: పి.టి.ఉష భర్త శ్రీనివాసన్ మృతి

పి.టి.ఉష భర్త వెంగళల్ శ్రీనివాసన్ మృతి చెందడంతో భారత క్రీడా ప్రపంచం విషాదంలో మునిగింది. 1991లో వివాహం జరిగిన ఈ దంపతుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Jan 30, 2026 - 11:53
 0  4
భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటు: పి.టి.ఉష భర్త శ్రీనివాసన్ మృతి

* భారత క్రీడ ప్రపంచానికి తీరని లోటు 

* పి.టి.ఉష భర్త శ్రీనివాస్ మరణించారు

* మీరు వివాహం 1991 ఒకట్లో జరిగింది 

* శ్రీనివాసన్ కబడ్డీ ఆటగాడు 

 fourth line news : భారత దేశ క్రీడ ప్రపంచం ఒక్కసారిగా దుఃఖముఖములోనికి వెళ్ళిపోయింది. భారతదేశ గర్వించదగ్గ కక్రీడాకారిణి, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, మరియు రాజ్యసభ సభ్యురాలు పి.టి.ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుంది. పిటి ఉష భర్త వెంగళల్ శ్రీనివాసన్ మరణించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. 

కోజికోడ్ జిల్లాలోని తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న నివాసంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. 

భర్త మరణించిన సమయంలో పి.టి.ఉష ఇంటిలో లేరు. ఆమె పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణ వార్త వినిన వెంటనే ఆ మెయిన్ ఢిల్లీ నుంచి కేరళకు బయలుదేరారు. 1991 లో వెంగళల్ శ్రీనివాసన్ పి టి ఉష వివాహం జరిగింది. భర్త కబడ్డీ ఆటగాడు. వస్తే... ఆయన కబడ్డీ ఆటగాడు. సీఐఎస్ఎఫ్ లో డిప్యూటీ ఎస్పీగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. శ్రీనివాస్ మృతి వార్తతో భారత క్రీడా ప్రపంచంలో ఒక్కసారిగా తీవ్ర విషాదంలోనికి వెళ్లిపోయింది. పి.టి.ఉషకు, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపం పెళ్లి వెతుకుతుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.