మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల జిల్లా?
నంద్యాల జిల్లాలో హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు రెండు లారీలతో ఢీకొట్టడంలో 2 మంది మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. Fourth line News ప్రత్యేక కథనం.
* హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సు ప్రమాదం
* నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి సంఘటన చోటుచేసుకుంది
* ముందు వస్తున్న లారీని ఢీ కొట్టిన బస్సు
* వెనకాల వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడం.
* బస్సు వెనకాల కూర్చున్న ఇద్దరు మృతి.
* మళ్లీ ప్రైవేట్ బస్సులకు ప్రమాదం జరిగింది
ఘటనా స్థలము : ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో
fourth line news : నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి వేల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అలాగే వెనకాల వస్తున్న మరో లారీ ఆగి ఉన్న బస్సులోనే ఢీకొట్టడం జరిగింది. ఈ ఘోరా ప్రమాదంలో వెనకాల కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపుగా 15 మంది దాకా తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాద జరిగింది. బస్సు అయితే ముందు వెనకాల నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం ఎంత స్థాయిలో ఉంటే బస్సు మొత్తం అయి ఉంటుంది అని చూస్తున్న ప్రజలు అనుకుంటూ ఉన్నారు.
* ఈ మధ్యలో ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకి గురవుతున్నాయి.
* మీరు కూడా ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.
* ఈ ప్రైవేట్ బస్సుల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఆళ్లగడ్డ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం
ఆళ్లగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందున్న వెళ్తున్న లారీని ఢీ కొట్టింది.. వెంటనే ఆగి ఉన్న బస్సును ఇంకో లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సులో వెనుక కూర్చున్న ఇద్దరు మృతి చెందారు.. 10 మంది పైగా తీవ్ర గాయాలయ్యాయి.
బస్సు… pic.twitter.com/xPsIUG0LFf — greatandhra (@greatandhranews) November 23, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0