సెంచరీ సాధించిన ముత్తుసామి
భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌లో ముత్తుసామి 101 పరుగులతో సెంచరీ సాధించారు*. ఫ్యాన్స్ టీమిండియా విజయాన్ని ఆశిస్తూ, బౌలర్లకు మద్దతు తెలుపుతున్నారు – Fourth Line News.
* ముత్తుసామి సెంచరీ
* భారత్ బౌలర్ల పుంజుకోవాలని ఫ్యాన్స్
* ఈ మ్యాచ్ ఎవరికీ సొంతమవుతుంది
* టీమిండియా కు ఈ మ్యాచ్ చాలా ప్రాముఖ్యము
భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా ప్లేయర్లు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి టెస్ట్ లోనే సెంచరీ సాధించి ఆపోజిట్ టీముకు తన సత్తాని చాటాడు. అలాగే మార్కో జాన్సన్ (49*) సిక్సర్లతో తన హవాని నడిపిస్తున్నాడు. టీమిండియా మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. ఇప్పటికైనా టీమిండియా బౌలర్లు తమ యొక్క సత్తా చూపెట్టాలి అని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ పోగొట్టుకోకూడదని ఫ్యాన్స్ అనుకుంటూన్నారు. చూడాలి మరి గెలుపు ఎవరిదవుతుందో అని. ప్రస్తుతం RSA స్కోర్ 418/7
* ముత్తుసామి చేసిన సెంచరీ మీకు ఎలా అనిపించింది
* దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలిచిందా ?
* టీమిండియా మ్యాచ్ గెలిసిద్దా ?
* మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0