mitchell-starc : యాషెస్ 2వ టెస్ట్‌లో స్టార్క్ పరాక్రమం – అరుదైన రికార్డులతో చరిత్ర సృష్టించిన
యాషెస్ రెండో టెస్టులో 6 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు టెస్టుల్లో 6+ వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియా బౌలర్గా నిలిచాడు. మొత్తం 418 వికెట్లతో లెఫ్ట్‌ఆర్మ్ బౌలర్లలో అగ్రస్థానం. Fourth Line News ప్రత్యేక కథనం.
* యాషెస్ 2వ టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్
* అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు
* ఎక్కువ వికెట్లు తీసిన తొలి AUS బౌలర్గా నిలిచారు
* అత్యధిక వికెట్లు(418) తీసిన లెఫ్టార్మ్ బౌలర్లలో
* స్టార్క్ తర్వాత వసీం అక్రమ్ రెండో ప్లేస్(414)లో ఉన్నారు.
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే:
fourth line news :మిచెల్ స్టార్క్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.యాషెస్ 2వ టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఏ మ్యాచ్ లో అయినా కూడా వరుసగా త్రీ టెస్ట్ లో 6, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియా బౌలర్గా నిలిచాడు. WI పై 7 వికెట్లు, యాషెస్ తొలి టెస్టులో 10 వికెట్స్ తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్లో మరో ఆరు వికెట్లు తీశాడు. అటు టెస్టులలో అత్యధిక వికెట్లు 418 తీసిన తీసిన లెఫ్టార్మ్ బౌలర్లలో టాప్లో నిలిచారు. స్టార్క్ తర్వాత వసీం అక్రమ్ రెండో ప్లేస్(414)లో ఉన్నారు.
మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ తో చాలా అద్భుతంగా ఆడతాడు. క్లిష్టమైన పరిస్థితిలోనూ కూడా సులువైన బాల్యం చేస్తూ టీం కి వికెట్స్ అందజేస్తాడు. ఇప్పుడు సరికొత్తగా కొత్త రికార్డులను సృష్టించాడు. యాషెస్ 2వ టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా " బౌల్లెర్స్ బ్యాటర్స్" ఏ పిచ్ అయినా ఆడగలిగిన సత్తా ఉంది. మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ ఆస్ట్రేలియా అభిమానులను అలాగే ఇండియాలో ఉన్న తన అభిమానులను కూడా ఆనందపరిస్తాడు. మరి అరుదైన ఘనత పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0