IPPBలో 309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – డిగ్రీతో అప్లై చేసే అవకాశం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

flnfln
Nov 12, 2025 - 09:06
 0  7
IPPBలో 309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – డిగ్రీతో అప్లై చేసే అవకాశం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)లో భారీ నియామకాలు వెలువడ్డాయి. మొత్తం 309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జూనియర్ అసోసియేట్ పోస్టులకు 20 నుండి 32 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు. ఎంపిక విధానంగా డిగ్రీలో మెరిట్, ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి.

ఉద్యోగ వివరాలు, అర్హతలు, దరఖాస్తు లింక్ తదితర వివరాల కోసం అధికారిక IPPB వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.