600 విమానాలు రద్దు – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
దేశంలో ఇండిగో విమానాల రద్దు కలకలం రేపుతోంది. మొత్తం 600 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఆహారం, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో 235, హైదరాబాద్, ముంబై, బెంగళూరులో వందకు పైగా ఫ్లైట్లు రద్దు. Fourth Line News ప్రత్యేక కథనం.
* ఇండిగో విమానాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి
* ప్రజలు చేరవలసిన గమ్య స్థలానికి చేరట్లేదు
* మరో 600 విమానాలు రద్దు చేసింది
* ఢిల్లీలో 235 , హైదరాబాద్ బెంగళూరు ముంబైలో 100
* ప్రజలు ఆహారం నీటి కొరకు అవస్థ పడుతున్నారు
* గత రాత్రి నేల మీద పండుకున్న ప్రయాణికులు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : మరో 600 విమానాలు రద్దు
ఇండిగో విమానాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. ఈరోజు కూడా మరో 600 విమానాలు రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో 235 విమానాలు రద్దు, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో, 100 విమానాలు రద్దు చేయడం జరిగింది.
ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్టు ఏర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఫ్లైట్లో ఈ విధంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఆహారం నీటికి అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి ప్రయాణికులు నేలపై పండుకున్నామని వెల్లడిస్తున్నారు.
విమానాలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది వాటిల్లుతుంది. దీనిలో ప్రయాణికులు మెయిన్ గా ఆహారం నీటి కొరకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు ప్రనికులు తెలుపుతూ ఉన్నారు. నిన్న రాత్రి పిలవనికులు నేలపై పండుకున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విమానాలు రన్నయ్య విధంగా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విమానాల రద్దు వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థలానికి చర్యలేకపోతున్నారు. 600 విమానాలు రద్దు చేయడం అంటే ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని వార్త విన్న ప్రజలు వాపోతున్నారు. ఈ వార్త భయం యొక్క స్పందనను తెలుపండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0