దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి పోరు – అభిషేక్ శర్మపై ఫోకస్, హార్దిక్ రాకతో జట్టు బలవృద్ధి

టీమిండియా–దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20 ఈ రాత్రి కటక్‌లో ప్రారంభం కానుంది. అభిషేక్ శర్మ ఫామ్, హార్దిక్ పాండ్యా రాకతో జట్టు బలం పెరిగింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జియో, హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

flnfln
Dec 9, 2025 - 14:40
 0  5
దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి పోరు – అభిషేక్ శర్మపై ఫోకస్, హార్దిక్ రాకతో జట్టు బలవృద్ధి

* ఇవ్వాలే టీమిండియా కు దక్షిణాఫ్రికాకు మ్యాచ్ జరుగునుంది 

* ఈ మ్యాచ్ లో ఓపెన్ గా అభిషేక్ శర్మ పై అందరికల్లు 

* హార్దిక్ పాండ్యా కూడా రావటంతో తిని మరింత బలం 

* సూర్య సేన ఫస్ట్ మ్యాచ్ గెలవాలి అని ఆసక్తి చూపుతుంది 

* జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

 fourth line news : ఇంకొన్ని గంటల్లో టీం ఇండియాకి మ్యాచ్. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా టి20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈరోజు రాత్రి 7:00కి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే కటక్ వేదికగా జరుగునుంది. మొదటి మ్యాచ్ నే తప్పకుండా గెలిచి బోని కొట్టాలి అని సూర్య సేన ఎంతో ఎదురుచూస్తుంది. 

భీకర ఫామ్ లో భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ పై అందరిదీస్తే నెలకొనడం ఒక గొప్ప విశేషం. అలగే టీం లోకి హార్దిక్ రాకతో జట్టుకు మరింత బలము చేకూరింది. మనతో ఆడుతున్న దక్షిణాఫ్రికా కూడా చాలా బలమైన టీం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయలేం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ను మనం ఎక్కడ చూడగలం అంటే జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు. ఫస్ట్ మ్యాచ్ టీమ్ ఇండియా గెలిస్తే ముందున్న మ్యాచులు కూడా సులభంగా ఆడగలదు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ టీంలో మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టము. టీమిండియా ఈ మ్యాచ్ గెలిచిందా గెలవదా ! మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.