భారత్ ఆధిపత్యం – రెండో టెస్ట్ రెండో రోజు ముగిసింది

భారత్ vs వెస్టిండీస్ రెండో టెస్ట్ రెండో రోజు ముగిసింది. భారత్ 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ ఒక వికెట్ తీసి భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 140/4.

flnfln
Oct 11, 2025 - 17:34
 0  3
భారత్ ఆధిపత్యం – రెండో టెస్ట్ రెండో రోజు ముగిసింది
  • Main headlines

  • భారత్ vs వెస్టిండీస్ రెండో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది.

  • భారత్ 518/5 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, భారీ స్కోరు నమోదు చేసింది.

  • బౌలింగ్‌లో జడేజా 3 కీలక వికెట్లు తీసి వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

  • కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ సాధించి బౌలింగ్‌కు మద్దతు ఇచ్చాడు.

  • వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 140/4తో ఆట ముగిసింది, క్రీజులో హోప్ (31) మరియు టెవిన్ (14) ఉన్నారు.

  • మ్యాచ్‌పై భారత్ పూర్తిగా కంట్రోల్ కలిగి ఉండగా, విజయానికి బలమైన స్థితిలో ఉంది. 

పూర్తి వివరాల్లోనికి వస్తే ; 

రెండో రోజు ముగిసిన టెస్టు – భారత్ చేతుల్లో మ్యాచ్ కంట్రోల్

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు కూడా పూర్తి స్థాయిలో టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది.
భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసి 518/5 వద్ద తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బాటింగ్‌కి వచ్చిన వెస్టిండీస్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది.

జడేజా అద్భుతమైన బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో హోప్ (31 పరుగులు), టెవిన్ (14 పరుగులు) ఉన్నారు.
వెస్టిండీస్ స్కోరు 140/4గా ఉంది. భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉన్న ఈ మ్యాచ్‌లో విజయం దాదాపు మనకే అనిపిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.