ప్రాణం కంటే తమ్ముడే ముఖ్యం.. లోయలో పడ్డ తమ్ముడి కోసం అన్న ఏం చేశాడో చూడండి

లోయలో పడిపోయిన తమ్ముడిని కాపాడటానికి తన ప్రాణాలకు తెగించి అన్న చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ హృదయవిదారక సీసీటీవీ విజువల్స్ మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 20, 2025 - 11:12
Dec 20, 2025 - 11:15
 0  3
ప్రాణం కంటే తమ్ముడే ముఖ్యం.. లోయలో పడ్డ తమ్ముడి కోసం అన్న ఏం చేశాడో చూడండి

* తన ప్రాణాల కంటే తన తమ్ముడే ముఖ్యం 

* వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు 

* అన్న చేసిన త్యాగానికి ప్రజలందరూ షాక్ 

* ఈ సంఘటన అంతా సిసి టీవీలో రికార్డయింది 

* అన్న ఏ విధంగా ఉండాలో దీన్ని చూసి నేర్చుకోవచ్చు 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో జరిగిన సంఘటన ఏంటి అంటే అన్నా తమ్ముడు ఇద్దరు కలిసి ఇంటి ముందు సైకిల్ తొక్కుతూ ఉన్నారు. అయితే తమ్ముడు కొంత ముందుకు వెళ్లి సైకిల్ ని రివర్స్ చేయాలి అనుకున్నాడు అంతలోనే బ్యాలెన్స్ తప్పే ముందు ఉన్న లోయలో పడిపోయాడు కానీ తన అన్నయ్య మాత్రము ఏ సెకండ్ కూడా వేచి ఉండక సైకిల్ ని పడి వేసి. వెంటనే తన తమ్ముడిని రక్షించడానికి ఆ లోయలో అతను కూడా దిగాడు. 

ఈ వీడియో చూస్తుంటే అన్న తమ్ముని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. ప్రమాదం ముంచుకొస్తున్న వేళ మనిషి సహజంగా తన ప్రాణాలను కాపాడుకోవాలి చూస్తాడు. కానీ అక్కడ ఉన్నతి తన సొంత తమ్ముడు కావడంతో ఆ అన్నకు ప్రాణం కన్నా తన తమ్ముడు క్షేమమే చాలా ముఖ్యమనిపించింది. ఏది ఆలోచించుకోకుండా ఆ లోయలోనికి దూకేశాడు. ఇప్పుడు జరిగిన సంఘటనంతా సిసి ఫుటేజ్ లో రికార్డయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 

తమ్ముడు కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆ అన్నయ్యని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. నిజంగా అన్నదమ్ములు ఈ విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూడాలి అనుకుంటే కింద ఉన్నది ఖచ్చితంగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయండి. అలాగే ఈ లింక్ ని మీ అన్నకు గాని మీ తమ్ముడు గాని షేర్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.