బిగ్ బాస్ 9: . కన్నీళ్లు పెట్టుకున్న సంజన!టాప్ 5 జర్నీ వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ సంజన తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ తనకి రెండో తండ్రి అని చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ న్యూస్ చదవండి.

flnfln
Dec 20, 2025 - 15:16
 0  4
బిగ్ బాస్ 9: . కన్నీళ్లు పెట్టుకున్న సంజన!టాప్ 5 జర్నీ వీడియో వైరల్

* సంజన ఎమోషనల్ ఈ విధంగా మాట్లాడారు 

* బిగ్ బాస్ సంజనకి ఒక వీడియో చూపించారు 

* టాప్ 5 లైన్ లో మీరు ఉండటం గ్రేట్ 

* ఇంతకీ సంజన ఏం మాట్లాడిందో తెలుసా ? 

* బిగ్ బాస్ ఏ వీడియో చూపెట్టాడో తెలుసా ? 

బిగ్ బాస్ హౌస్ లో సంజన ఉందని చాలామంది అనుకున్నారు. కానీ సంజన మాట్లాడిన చివరి వారంలో ఆడియన్స్ చాలా బాగా ఆమెకు కనెక్ట్ అయ్యారు అని తెలుస్తుంది. దీంతో ఎవరు ఊహించని విధంగా సంజన టాప్ ఫై లోనికి రావడం జరిగింది. బిగ్ బాస్ ఆమె చేసిన జర్నీ వీడియో లేటెస్ట్ వెబ్సైట్లో చూపించడం జరిగింది. అందులో సంజన చేసిన ఫన్నీ మూమెంట్స్, ఎమోషనల్ బాగా చూపించడం జరిగింది. 

అయితే సంజన చేసిన గుడ్డు దొంగతనంతో అప్పటి వరకు చక్కగా ఉన్న షో ఒకేసారి గుడ్డు పోయిందా అంటూ పరుగులు పెట్టించే విధంగా సంజన చేసింది. సంజన చేసిన చిలిపి శ్రేష్టలు, అల్లరి, ఎమోషన్, , కోపం ఇలాంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకనే సంజన టాప్ 5 లో చోటు దక్కించుకుంది అలాగే బిగ్ బాస్ ఇక లేటెస్ట్ వెబ్సైట్లో సంజన జర్నీ మొత్తం ఒక వీడియో రూపంలో చూపించారు. 

అలాగే సంజన ఎమోషనల్ గా మాట్లాడుతూ నాకు నిజంగా ఇండస్ట్రీలో గ్రాండ్ ఫాదర్ లేరు. నీకు ఏ ప్రాబ్లం వచ్చిన మేమున్నాము అని భుజం తట్టిన వాళ్ళు లేరు. ఆ విధంగా నేను బాధపడుతున్న టైములో బిగ్ బాస్ సీజన్ 9 అవకాశం నాకు ఇచ్చి మీరే నాకు ఈ ఇండస్ట్రీలో గ్రాండ్ ఫాదర్ గా మారారు. మీరే నాకు సక్సెస్ లైఫ్ ఇచ్చారు ఎక్కడి వరకు నేను వచ్చాను అంటే అది కేవలం మీ వల్లనే. బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు నన్ను ఇక్కడ ఉండేలా మీరే చేశారు నా రియల్ లైఫ్ లో మా నాన్న తర్వాత నాకు సెకండ్ ఫాదర్ ఉన్నారు అంటే అది మీరే అని తన యొక్క ఎమోషన్ అంతటిని బయటకు తీసుకు వచ్చింది. చివరగా థాంక్యూ నాకెంత ఆనందం ఇచ్చినందుకు అంటూ సంజన చెప్పుకొచ్చింది. 

సంజన గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలు: 

సంజన స్టార్టింగ్ నుంచి నీ యొక్క జర్నీ చాలా అద్భుతంగా ఉంది చివరి వరకు వచ్చి టాప్ ఫైవ్ వరకు చేరిన మీ యొక్క ప్రయాణంలో మీలో ఉన్నత డ్రామా ఉంది. అది ప్రేక్షకులకు ఎంతో నచ్చింది సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభంలోనే ఆటని నీ చేతులోనికి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15 వారాల వరకు మీరు ఆడిన ఆటలు. మీ యొక్క ఎమోషన్. మీ యొక్క కోపం. ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అలాగే ప్రేక్షకులలోను సంజన ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఏదో జరిగింది అని ప్రేక్షకులు కూడా అని పెడుతున్నారు అది వంట గదిలో కావచ్చు బెడ్రూంలో కావచ్చు, అలాగే వివిధ పాత్రలో ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు ఆటలోనూ మీ కన్నా బలంగా ఉన్నవారికి మిగతా వారికి మద్దతు ఉన్నారు. మీరు ఎప్పుడూ అదేరపడలేదు. ఎవరి మీద ఆధారపడి మీ ఆటను ఆడలేదు మీ విశ్వాసము ఇంతవరకు మిమ్మల్ని తీసుకువచ్చింది. మీరు ఆడిన ఆటలను బిగ్ బాస్ సీజన్ లైన్ లో మీరు ఎదుర్కొన్న ప్రతిదాన్ని ఏదో ఒక రోజు మీ బాబు మీ ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడుతారు సంజన ఇప్పుడు నీ యొక్క ప్రయాణము ఒకసారి చూద్దాము అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.