ఏపీ రైతులకు సీఎం సర్ప్రైజ్ గిఫ్ట్.. ఆ కొత్త పాస్ పుస్తకాల్లో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* ఆంధ్రప్రదేశ్ రైతులకి ఒక గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
* రైతులకు నూతన సంవత్సర కానుక
* రాజముద్రత కొత్త పాసు పుస్తకాల పంపిణీ
* దీనివల్ల రైతులకు ఏం ఉపయోగమంటే?
* పూర్తి వివరాలు కింద ఉన్న సమాచారాన్ని చదివి తెలుసుకోండి.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏంటి ఆ నిర్ణయము అంటే : ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ భూ సమస్యలు లేకుండా చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము ఇది రైతులకు నూతన సంవత్సర కానుకని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
భూమి వారి యొక్క ప్రాణముగా భావిస్తున్న ప్రతి రైతుకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రజలకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా వివాదాలు లేకుండా చూడాలని, ఇదే ప్రధమ కర్తవ్యం గా పని చేయాలి అని అధికారులకు సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షించారు. పాసు పుస్తకాల పంపిణీలో ఒకరోజు నేను పాల్గొంటాను అని అదిరా అధికారులకి వెల్లడించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీ మరి రైతులకి ఉపయోగపడుతుందో లేదో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకం మీకు ఉపయోగపడుతుందా లేదా ఒక ఆలోచనను కామెంట్ రూపంలో తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0