అలాస్కాలో 65 రోజుల చీకటి… రెండు నెలలు సూర్యుడికి సెలవే!

అలాస్కాలోని ఉక్వియాగ్విక్ నగరం మళ్లీ పోలార్ నైట్‌లోకి ప్రవేశించింది. జనవరి 22, 2026 వరకు మొత్తం 65 రోజులు సూర్యుని చూడలేని ఈ అరుదైన ప్రకృతి ఘటనపై పూర్తి వివరాలు – Fourth Line News ప్రత్యేక కథనం.

flnfln
Nov 24, 2025 - 14:07
 0  4
అలాస్కాలో 65 రోజుల చీకటి… రెండు నెలలు సూర్యుడికి సెలవే!

* ఇక్కడ సూర్యుడికి రెండు నెలలు సెలవులే 

* 65 రోజులు పాటు చీకటిలోనే గడపాలి 

* నవంబర్ 18న చివరిసారిగా సూర్యుని చూశారంట! 

* ఈ వింత దృష్టాన్ని మీరు ఒకసారి చదవండి 

 fourth line news : అలాస్కాలోని(USA) ఉత్కియాగ్విక్ ప్రజలు మరో రెండు నెలల పాటు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడలేరు. ఈ ప్రాంతం 'పోలార్ నైట్'లోకి ప్రవేశించడంతో జనవరి 22, 2026 వరకు వీరికి సూర్యకాంతి కనపడదు. ఈ 65 రోజుల పాటు ఆ నగరం చీకటిలోనే ఉంటుంది.అద్భుతమైన ఈ దృగ్విషయం కారణంగా అక్కడి ప్రజలు పూర్తిగా చీకటితో కూడిన జీవనాన్ని గడుపుతారు. నవంబర్ 18న వీరు చివరిసారిగా సూర్యుడిని చూశారంట. 

* ఈ విధమైన వింత దృష్టాన్ని మీకు నచ్చిందా ? 

* నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.