యువరాజ్ సింగ్‌కి జన్మదిన శుభాకాంక్షలు – Fourth Line News

భారత క్రికెట్‌కి చిరస్మరణీయ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి Fourth Line News తరఫున జన్మదిన శుభాకాంక్షలు. వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర, క్యాన్సర్‌పై పోరాటం, 402 మ్యాచ్‌లలో 11,778 పరుగులు–అన్నీ ఈ యోధుడి మహత్వాన్ని చూపిస్తున్నాయి.

flnfln
Dec 12, 2025 - 11:53
 0  3
యువరాజ్ సింగ్‌కి జన్మదిన శుభాకాంక్షలు – Fourth Line News

1. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆల్‌రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకరు.

2. బంతిని సిక్సర్‌కు ఎగరేసే ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఆటగాడిగా పేరుపొందాడు.

3. 2007 T20 వరల్డ్ కప్ మరియు 2011 ODI వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

4. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిమానుల ప్రేమను సంపాదించాడు.

5. ప్రాణాంతక క్యాన్సర్‌పై పోరాడి తిరిగి క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి ధైర్యానికి నిదర్శనంగా నిలిచాడు.

6. మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 11,778 పరుగులు చేసి, 148 వికెట్లు తీసి తన కెరీర్‌ను గొప్పగా నిలబెట్టాడు.

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

fourth line news ; క్రికెట్లో పోరాటయోధునికి హ్యాపీ బర్తడే 

భారత క్రికెట్ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఇతను. అలాగే ఇతని క్రికెట్ అభిమానులు ఆల్రౌండర్ అని కూడా అంటారు. బంతిని ఏ విధంగా కొడితే సిక్సర్ వెళ్తుందో ఈయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని అంటారు. 2007 టి 20 WC, 2011 ODI WC మ్యాచ్ లలో విజయాలలో కీలక పాత్ర పోషించి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు అప్పుడు. 

ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపును పొందాడు, అద్భుతమైన ఫీల్డింగ్ తో అభిమానులను ప్రేమను పొందుకున్నారు. ప్రాణాంతకరమైన క్యాన్సర్ తో పోరాడి మళ్ళీ క్రికెట్లోనికి ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 402 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇళ్లలో 11,778 రన్స్ చేశాడు. 148 వికెట్లు పడగొట్టాడు. ఈ పోరాట యోధునికి అందరూ విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే యువరాజ్ సింగ్. fourth line news

రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.

ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.