యశస్వి జైస్వాల్ ; అస్వస్థతకు గురైన యశస్వి జైస్వాల్ ,ఆస్పత్రిలో చికిత్స ...........
SMAT మ్యాచ్ సమయంలో అస్వస్థతకు గురైన యశస్వి జైస్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* జైస్వాల్ ఆస్పత్రిలో చేరాడు.
* SMAT లో ముంబై తరపున ఆడుతున్న ఆయన
* తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు
* రైతులు అన్ని పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్.
* ఎలాంటి ప్రమాదము లేదు అని వైద్యులు
* నిన్నటి మ్యాచ్లో ముంబై 3 వికెట్ల తేడాతో గెలుపు
* RR , IPL అభిమానులు తొందరగా కోలుకోవాలని
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే .
fourth line news కథనం : క్రికెట్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆట. మరి ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇండియన్స్ ఎంతగానో క్రికెట్ ని ఇష్టపడుతురు. ఐపీఎల్ మ్యాచ్ లైనా, టి20 మ్యాచ్ లైనా, వరల్డ్ కప్ మ్యాచ్ లైనా, అన్నిటినీ మన ఇండియా ప్రోత్సహిస్తారు. అయితే ఎంగేజ్మెంట్ ప్లేయర్ అయినా జైస్వాల్ తన బ్యాటింగ్ తో లక్షలాది అభిమానులను ఆకర్షించాడు. RR తరపున ఒక సాధారణమైన ఓపినర్గా వచ్చి సెంచరీలు, ఆప్ సెంచరీలు, అనేక సిక్సర్లతో అభిమానులను పొందుకున్నాడు.
అయితే జైష్వాల్ కొంత అనారోగ్య సమస్యతో హాస్పటల్ చేరినట్టు సమాచారము వస్తుంది. SMAT లొ ముంబై తరపున ఆడుతున్న ఆయన రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో జైస్వాల్ ని పూణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు ఎలాంటి పెద్ద సమస్య లేదు. గ్యాస్ట్రో సమస్య అని వెల్లడించారు. జైష్వాల్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై 3 వికెట్ తేడాతో గెలుపొందింది. జశ్వంత్ త్వరగా కోలుకోవాలి అని ఆర్ఆర్ అభిమానులు ఐపీఎల్ ని ఎంజాయ్ చేసే అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.
ఐపీఎల్ అంటేనే మనందరికీ ఒక సంతోషకరమైన ఆట. ఈ ఆటను చూడటానికి అభిమానులు స్టేడియం కి తరలివస్తారు. త్వరలోనే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం అవునన్నట్టు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సారీ ఎవరు విజయ్తలుగా నిలుస్తారో, మీకు ఇష్టమైన టీం, మీకు ఇష్టమైన ప్లేయర్ని కామెంట్ చేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా క్రికెట్ కి సంబంధించిన అన్ని వార్తలు మీరు ఇక్కడ చదవవచ్చు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0