సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర.. T20లో 3000 పరుగులు అత్యంత

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ T20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Jan 31, 2026 - 21:30
 0  3
సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర.. T20లో 3000 పరుగులు అత్యంత

* టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 

* తన పేరుపైన అరుదైన రికార్డును సృష్టించాడు 

* మహ్మద్ వసియ,బట్లర్, ఫించ్, వార్నర్,రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

 fourth line news : టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఎక్కడ కూడా తగ్గేదులే అంటున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డులు తన పేరుపైన సృష్టిస్తున్నాడు. సూర్య కుమార్ యాదవ్ తన పేరుపైన అరుదైన రికార్డును సృష్టించాడు. T20 లలో అత్యంత వేగంగా ( 1,822 బంతులు) 3000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచారు. 

ఆ తర్వాత స్థానంలో కొనసాగుతుంది మహ్మద్ వసియ,( 1,947 B ), బట్లర్ ( 2,068 B ), ఫించ్ ( 2,077 B ), వార్నర్ ( 2, 113 B ), రోహిత్ శర్మ ( 2,149 B ), విరాట్ కోహ్లీ ( 2,163 B ), ఉన్నారు. కాగా ఇవాళ సూర్య కివీస్పై 30 బంతుల్లోనే 63 రన్స్ చేసి ఔటయ్యారు. ఇందులో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. మీకు ఏ ప్లేయర్ అంటే ఎక్కువగా ఇష్టం! మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.