శ్రీచరణి: 1.3 కోట్ల భారీ ధరకు శ్రీచరణి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి

డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో తెలుగు క్రికెటర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది. ‘ఇది నా సొంత జట్టు’ అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించింది. పూర్తి వివరాలు Fourth Line News

flnfln
Nov 28, 2025 - 19:45
Nov 28, 2025 - 19:47
 0  3
శ్రీచరణి: 1.3 కోట్ల భారీ ధరకు శ్రీచరణి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి

* శ్రీచరిణి మళ్లీ తన సొంత ఇంటికి తిరిగి వచ్చింది. 

* శ్రీచరిణి వేలంలో భారీ ధరకు 

* ఆమెకు రూ 1.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 

* చాలా ఆనందంగా ఉంది అని స్పందించిన చేసిన శ్రీ చరణి 

* ఈసారి కప్పు ఢిల్లీ క్యాపిటల్స్ డే అని జట్టు 

* తిరిగి వచ్చిన స్నేహితురాలు పైన స్పందించిన స్నేహితురాలు 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే 

డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన శ్రీచరిణి. గురువారం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాన్స్ చేసి తెలుగు క్రికెట్ ను శ్రీచరిణిని 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. పోయిన సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన ఆమె మళ్లీ అదే జట్టులోనికి రావడం చాలా సంతోషం వ్యక్తం చేసింది. పోయిన సీజన్లో జరిగిన వేలంలో శ్రీ చరణ్ ని ఢిల్లీ 55 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 1.3 కోట్లకు కొనుగోలు చేసి తిరిగి తన ఇంటికి తెచ్చుకుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ తనను కొనుగోలు చేయడం పై ఈ విధంగా స్పందించింది. శ్రీ చరణి వేలానికి ముందు ఏదో ఒక టీంలో అవకాశం వస్తే చాలు అనుకున్నాను. కానీ మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి నన్ను కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా సొంతిల్లు లాగా అనిపిస్తుంది. శ్రీ చరణి ని మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ లో మరో సారీ క్లియర్ గా ఉండటం చాలా గర్వంగా ఉంది అని వెల్లడించారు. జట్టు విజయానికి నా వంతు సహకారం పూర్తిగా అందిస్తాను మరోసారి మంచి అవకాశం వచ్చింది అని ఆమె వెల్లడించారు. శ్రీ చరణి తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ చినెల్ హెన్రీ, భారత స్టార్ స్నేహ్ రాణాను కూడా దక్కించుకుంది. శ్రీచరణ మళ్లీ వచ్చినందుకు స్నేహ్ రాణా స్పందిస్తూ, " మా టీవీ చాలా బలంగా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరిణి తీసుకోవడం ఒక ఉత్తమ ఎంపిక ఈ సీజన్లో మేము తప్పకుండా ట్రోఫీని గెలుస్తాము మాకు ఆ నమ్మకం ఉంది అని తెలిపారు. 

ఢిల్లీ జట్టులో వెస్టిండీస్ క్రీడాకారిని చినెల్ హెన్రీ చరడంపై ఆనందం వ్యక్తం చేసింది. వేలం జరిగే సమయంలో చాలా ఉత్కంఠంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాను బీసీ కుటుంబంలో చేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని వెల్లడించారు. 

*  భారత మహిళలు అన్ని ఆటల్లోనూ ముందుండటం చాలా గర్వంగా ఉంది. 

* మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.