స్మృతి మంధాన : క్రికెట్‌నే జీవనాధారంగా భావిస్తున్న స్మృతి మంధాన
స్మృతి మంధాన క్రికెట్ పట్ల తన అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తూ, టీమ్ ఇండియా జెర్సీ తనకు జీవన ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. వ్యక్తిగత సమస్యలను దాటుకుని ముందుకు సాగేందుకు క్రికెట్‌నే అండగా భావిస్తున్నట్లు ఓ సమ్మిట్‌లో చెప్పుకొచ్చారు.
* క్రికెట్ ఆటతప్ప ఇంకా ఏది ఎక్కువ కాదు
* టీమిండియా జెర్సీ ధరించడమే చాలా గర్వంగా ఉంది
*పెళ్లి రద్దు అయిన తర్వాత తొలిసారిగా మాట్లాడడం
* ఓ సమ్మిట్లో పాల్గొని మాట్లాడ్డం జరిగింది
* పోరాటానికి వన్డే వరల్డ్ కప్ ప్రతిఫలమని ఆమె
* పూర్తి వివరాల్లోనికి వెవెళితే
fourth line news : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని ఆమె స్పష్టం చేశారు. తాజాగా ఒక సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె, గతంలో పలాశ్ ముచ్చల్‌తో జరిగిన పెళ్లి రద్దు తర్వాత మొదటిసారి బహిరంగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మృతి మంధాన, టీమ్ ఇండియా జెర్సీ ధరిస్తే తానెప్పుడూ కొత్త ఉత్సాహం పొందుతానని తెలిపారు. క్రికెట్ తనకు కేవలం ఆట మాత్రమే కాకుండా, జీవితంలోని కష్టాల్ని మరచిపోయే శక్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే, గత కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటానికి వన్డే వరల్డ్ కప్ ఒక గొప్ప ప్రతిఫలమై నిలిచిందని భావిస్తున్నానని మంధాన అన్నారు.
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్ : ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0