సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచ చెస్ రికార్డు తిరగరాసిన అద్భుతం
మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించి చెస్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. అతని విజయ కథను Fourth Line News మీకోసం అందిస్తుంది.
* బుడ్డోడి కానీ రికార్డును సృష్టించాడు
* చెస్ లో అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు
* తన పైన కొత్త రికార్డును సృష్టించాడు
* మూడు సంవత్సరాల ఏడు నెలల 20 రోజుల వయసు ఉంటుంది.
* స్మార్ట్ ఫోన్ అలవాటు దూరం చేయాలి అని చెస్
* తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం ఒక అద్భుతం
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : చూడడానికి చాలా బుడ్డోడు కానీ సంచలనం సృష్టించాడు. అసలేం జరిగింది అంటే MP సాగర్ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చాలా చిన్న వయసులోనే ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు. కేవలం మూడు సంవత్సరాల ఏడు నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు అంటే బుడ్డోడు మామూలోడు కాదు.
ఎంత తెలివి ఎంత జ్ఞానం ఉంటే తన పేరు పైన రికార్డు సృష్టిస్తాడు. దాదాపుగా ముగ్గురు అంతర్జాతీయ ఆటగాలను ఓడించి తన సత్తాను చూపెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వచ్చాడు దేశానికి వాళ్ళ జిల్లా కూడా మంచి పేరు తీసుకువచ్చాడు. స్మార్ట్ ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశ్యముతో నేర్పించినట్టు తల్లిదండ్రులు వెల్లడించారు.
నిజమే కదా చిన్న వయసులోనే చాలామంది పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడి ఏ ఆటలు కూడా ఆడుకుండా ఉన్నారు. కానీ ఈ తల్లిదండ్రులు మంచి పని చేశారు తన పేరుపైన ఒక రికార్డును సృష్టించాడు. మనదేశ పిల్లలందరూ ఈ విధంగా ఉంటే మనకి అనేక పథకాలు వస్తాయి అని అనేకమంది విశ్లేషకులు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా ఆటలోనూ పాటలోను నైపుణ్యాల్లోనూ వారిని నడిపించే విధంగా ఉండాలి.
నిజానికి గతంలో ఈ రికార్డులు WB కు చెందిన అనీశ్ సర్కార్ పేరట ఉంది. ఇప్పుడు సర్వజ్ఞసింగ్ కుశ్వాహా దీన్ని తిరగ రాశాడు. అనీశ్ సర్కార్ ( 3 ye 8 నెలల ) ఉండగా సాధించిన ఈ రికార్డును సర్వజ్ఞసింగ్ కుశ్వాహా మూడు సంవత్సరాల ఏడు నెలల 20 రోజుల వయసులో ఈ రికార్డుని తిరిగి తన పేరుపైన రాసుకున్నాడు.
ఈ వార్త విన్న వారందరూ బుడ్డోడ్ని చాలా మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఉంటే పిల్లలందరూ గొప్పవాళ్లు అవుతారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వార్త పట్నం యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0