వెడ్డింగ్ కపుల్‌కు రోహిత్ శర్మ సర్ప్రైజ్.. సోషల్ మీడియాలో వైరల్ డాన్స్!
ముంబైలో వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న జంటకు రోహిత్ శర్మ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పాటకు డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న హిట్మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలో ఓ కొత్త జంట తమ వెడ్డింగ్ షూట్ చేసుకుంటుండగా టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న రోహిత్, పక్కనే షూట్ జరుగుతున్నది గమనించి విండో దగ్గరకు వచ్చారు.
అదే సమయంలో ‘ఆజ్ మేరే యార్ కి షాదీ హై’ అనే పాటను ప్లే చేస్తూ సరదాగా డాన్స్ చేశారు. ఆ సన్నివేశం చూసి వెడ్డింగ్ కపుల్ ఆశ్చర్యపోతూ సంతోషంగా రోహిత్‌కి నమస్కరించారు.
హిట్మ్యాన్ రోహిత్ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు “రోహిత్ రియల్ హార్ట్‌థ్రాబ్”, “అనుకోని గిఫ్ట్ ఇచ్చాడయ్యా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
A newly engaged couple was doing their wedding shoot, and when Rohit saw them while working out, he played the song "Aaj Mere Yaar Ki Shaadi Hai" on his speaker and started dancing.😃🫡
The way Couple said "ye to moment ho Gaya" 🥹
bRO made their wedding more special❤️ pic.twitter.com/E8TefTYAv9 — 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 10, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0