రోహిత్–కోహ్లీ టాప్-2 స్థానాల్లో మెరిసిన భారత స్టార్‌లు

ICC తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ మొదటి స్థానం నిలబెట్టుకోగా, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరాడు. Fourth Line News ఈ పూర్తి వివరాలు మీ కోసం అందిస్తుంది.

flnfln
Dec 10, 2025 - 15:26
 0  5
రోహిత్–కోహ్లీ టాప్-2 స్థానాల్లో మెరిసిన భారత స్టార్‌లు

* ICC తాజా వన్డే ర్యాంకింగ్స్ రోహిత్ శర్మ,

* కోహ్లి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు

* SAతో జరిగిన ODI సిరీస్లో విరాట్ సెంచరీలతో చెలరేగడంతో

* అభిషేక్, ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్య 4వ ప్లేస్కు చేరుకున్నారు

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

 fourth line news : రోహిత్ కోహ్లీ ఇద్దరు టాప్ టూ లో. ICC వన్డే ర్యాంకింగ్స్. కోహ్లీ రోహిత్ వన్డే ర్యాంకింగ్లో ఇద్దరూ వరుసగా తొలి రెండో స్థానాల్లో నిలిచారు. AUS తో ఓడిఐ సిరీస్ తర్వాత కెరియర్లో తొలిసారి ఫస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ అదే స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. రోహిత్ అభిమానులకి ఇదొక గొప్ప పండుగ అనే చెప్పవచ్చు. 

సౌత్ ఆఫ్రికా జరిగిన ఓడిఐ సిరీస్లో విరాట్ సెంచరీలతో సాధించి రెండో స్థానాలు ఎగబాకి టాప్ టు కి చేరుకున్నాడు. అలాగే t20 బ్యాటింగ్లో తొలి స్థానంలో అభిషేక్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా నాలుగవ ప్లేసు కు చేరుకోవటం జరిగింది. రోహిత్ కోహ్లీ వీళ్లిద్దరూ కలిసి ఆడితే అది విధ్వంసం గా మారుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఉంటే టీం చాలా బలంగా ఉన్నట్టు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ, అభిషేక్ , హార్దిక్ పాండ్యా, వీళ్ళ అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉండటం జరిగింది. fourth line news ఇండియా టీం లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.