అమ్మకానికి వచ్చిన RCB, RR జట్లు – IPL లో కొత్త యజమానుల రేసు మొదలైంది!
RCB మరియు రాజస్థాన్ రాయల్స్ అమ్మకానికి రావడంతో IPLలో కొత్త యజమానుల రేసు మొదలైంది. హర్ష్ గొయెంకా పోస్ట్ వైరల్ అవ్వడంతో క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పూర్తి వివరాలు – Fourth Line News.
* రాజస్థాన్ రాయల్స్ అమ్మకానికి వచ్చింది
* RCB పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయం
* పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా ఎక్స్ పోస్ట్‌తో
* చూడాలి మరి ఎవరు కొనుక్కుంటారు అని
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
ఫోర్త్ లైన్ న్యూస్ : ఇండియాలో ipl అంటే చూడని వారు ఎవరు ఉండరు. ipl స్టార్ట్ అయిందంటే చాలు ఫ్యాన్స్ లో ఒక సంతోషం మా టీం గెలుస్తది మా టీం గెలుస్తది అని అభిమానులు ఎంతో సందడి చేస్తారు. ఇప్పటికే RCB ఫ్రాంఛైజీ అమ్మకానికి సిద్ధ అయ్యింది. ఈ లిస్టులో తాజాగా RR ఆర్ఆర్ కూడా చేరిపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఈ వార్త బయటికి వచ్చింది. మరి ఈ రెండు ప్రాముఖ్యమైన టీములను ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి.
RCB, RR చెట్లు అమ్మకానికి వచ్చేసాయి. వీటిని కొనేందుకు నలుగురైదుగులు కొనుగోలు దారులు వయసులో ఉన్నట్టు తెలుస్తుంది. పూణె, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, యూఎస్‌ఏ నుంచి కొత్త యజమానులు వస్తారేమో చూడాలి! అని ఆయన స్పందన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రెసెంట్ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా ట్రెండ్ అవుతుంది. క్రికెట్ వర్గాలలో బాగా వైరల్ అవుతుంది. RR జట్టులో రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్‌కు 65 శాతం వాటా ఉంది. వీటిని ఎప్పుడు ఎవరు ఎలా కొనుగోలు చేస్తారో వేచి చూడాల్సిందే.
RCB యాజమాన్యం సంస్థ డియాజియో ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది అని తెలిసిన విషయమే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ విషయం తెలియజేసింది. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అని లక్ష్యాన్ని పెట్టుకుంది. RCB జట్టును కొనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అదర్ పూనావాలాతో పాటు మరో ఇద్దరు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం వస్తుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఈ రెండు జట్లకు కొత్త యజమానులు వచ్చేస్తారు. ఈ రెండు చెట్లను ఏ ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి మరి. RCB జట్టుకి చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి. దీన్ని ఎవరు కొనుగోలు చేస్తారు అని అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
* RCB, RR జట్లు అమ్మకం పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి
* అలాగే RCB, RR లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలియజేయండి
* మీకు నచ్చిన టీం ఏంటో కూడా మాకు తెలుపండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0