హైదరాబాద్‌లో మెస్సీ ఫ్రెండ్‌లీ మ్యాచ్: చివరి నిమిషాల్లో రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న మెస్సీ ఫ్రెండ్‌లీ మ్యాచ్. చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడనున్నారు. Fourth Line News నుండి పూర్తి వివరాలు.

flnfln
Dec 10, 2025 - 14:24
 0  4
హైదరాబాద్‌లో మెస్సీ ఫ్రెండ్‌లీ మ్యాచ్: చివరి నిమిషాల్లో రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి

* ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్ మ్యాచ్ 

* సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా

* చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడుతారు. 

* ఈ ఈవెంట్ కోసం 33 వేల టికెట్లు అందుబాటులో. 

* కాంగ్రెస్ అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది అని 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

fourth line news : తెలంగాణలో లియోనెల్ మెస్సీ "GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025"లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారు. అలాగే సింగరేణి RR, అపర్ణ మెస్సీ మధ్య మ్యాచ్ జరగబోతున్నంగా, చివరి ఐదు నిమిషాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఆడుతారు అని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 

పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది అని దీంట్లో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చివరి ఐదు నిమిషాల్లో రేవంత్ రెడ్డి తో కలిసి ఆడుతారు అని నిర్వాహకులు తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆటను చూడటానికి అభిమానులు కూడా వస్తారు అని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆడుతారో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.