నంబర్ 3లో ఇషాన్ కిషన్ ఎందుకు? సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ క్లారిటీ!

ఇషాన్ కిషన్ నంబర్ 3లో బ్యాటింగ్ చేయనున్నాడని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముందు ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే.

flnfln
Jan 20, 2026 - 19:52
 0  3
నంబర్ 3లో ఇషాన్ కిషన్ ఎందుకు? సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ క్లారిటీ!

* న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్లు టి20 సిరీస్ 

* కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ 

* ఇషాన్ కిషన్ నెంబర్ 3 లో రాబోతున్నాడా 

* ఈసారి సిరీస్ కన్ఫామ్ గా కొట్టాల్సిందే ? 

fourth line news : మన టీమ్ ఇండియా రేపు న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. మన ఇండియా న్యూజిలాండ్తో ఆడటానికి రంగం సిద్ధమయ్యింది. ఈ సిరీస్ రేపటి నుంచే ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా. టీమిండియను లీడ్ చేస్తున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియా ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రాముఖ్యంగా జట్టు కాంబినేషన్, బ్యాటింగ్ ఆర్డర్, ఆట తీరు గురించి కీలకంగా మాట్లాడడం జరిగింది. 

ఈ సిరీస్లో ప్రాముఖ్యంగా ఇషాన్ కిషన్ నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అని సూర్యకుమార్ వెల్లడించారు. ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి అతను నెంబర్ త్రీ వస్తే స్కోర్ పరుగులు పెట్టే అవకాశం ఉంది అని సూర్యకుమార్ వెల్లడించారు. 

శ్రేయస్ అయ్యర్ కంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడం జట్టు వ్యూహంలో భాగమని చెప్పారు. ప్రస్తుతం బార్డర్లపై ఆరంభములోని ఒత్తిడి తేవాలంటే మిషన్ లాంటి ఆటగళ్ళు నెంబర్ త్రీ లో ఆడటం టీం కి చాలా మంచిదే అని అభిప్రాయాన్ని తెలిపారు. ఇది కేబుల్ వ్యక్తిగత విషయం కాదు అని టీం అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూర్యకుమార్ స్పష్టం చేశారు. 

అలాగే నాటలు మాత్రము ఎలాంటి. గతంలో ఏ విధంగా ఆడేను ఈ శిరీషలు కూడా అదే విధంగా ఆడుతాను అని చెప్పారు. టీమ్ కెప్టెన్ అయినా కూడా తన సహజమైన ఆటతీరును మార్చుకోనని అన్నారు. ఈ టి 20 ఫార్మేట్లో స్వేచ్ఛగా ఆడటం చాలా ముఖ్యము అని అదే జట్టుకు కూడా ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. 

ఇక ఆపోజిట్ టీం న్యూజిలాండ్ జట్టు కూడా గట్టి పోటీ ఇస్తారు అని సూర్య తెలిపారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా క్రమశిక్షణ గల జట్టు చిన్న పొరపాటైన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అందుకనే ప్రతి మ్యాచ్ కూడా పూర్తి ఫోకస్తో ఆడాలి అని అన్నారు ఈ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం అని తమ ప్రతిభను నిరూపించుకోవాలి అని సూచించారు. 

సిరీస్ రేపు నాగపూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ కు ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభించాలి అని వ్యక్తం చేశారు. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ మ్యాచ్ లాగా మేము ఆడి కచ్చితంగా విజయం సాధించాము అని దృఢ సంకల్పంతోనూ చెప్పారు. మొత్తంగా చూస్తే ఇషాన్ కిషన్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. మరి సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ మూడవ బ్యాటరీగా వస్తాడు లేదో వేచి చూడాల్సి ఉంది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.