IPL 2026 వేలం: స్టార్లు బరిలోకి – టాప్ ప్లేయర్లపై బిడ్డింగ్ హీట్
IPL 2026 మినీ వేలంలో రస్సెల్, మాక్స్వెల్, లివింగ్‌స్టోన్, పతిరణ, ఇంగ్లిస్, బిష్ణోయి వంటి స్టార్ ప్లేయర్లు హాట్ టార్గెట్‌గా నిలవనున్నారు. అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ & రిలీజ్ లిస్టులు ప్రకటించడంతో వేలం హీటెక్కింది.
IPL 2026 సీజన్ కోసం అన్ని 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను అధికారికంగా ప్రకటించాయి.
ఈ జాబితాలతో స్టార్ ప్లేయర్లు ఈ సారి మినీ వేలంలో హాట్ టార్గెట్‌లుగా మారారు.ప్రముఖ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్, లివింగ్‌స్టోన్ వంటి బిగ్ హిట్టర్లు బిడ్డింగ్‌లో ప్రధానంగా దృష్టిని ఆకర్షించనున్నారు.
అదే విధంగా పతిరణ, జోష్ ఇంగ్లిస్, రవి బిష్ణోయి, ఆడమ్ జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లూ వేలంలో హాట్ ప్రాపర్టీగా నిలవడం ఖాయం. ఫ్రాంచైజీలు తమ కాంబినేషన్లకు సరిపడు ఆటగాళ్ల కోసం భారీగా పోటీ పడనున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0