భారత్ స్పిన్ మంత్రానికి విండీస్ దాసోహం – రెండో టెస్ట్‌లో కుప్పకూలిన -వెస్టిండీస్ !
భారత్-వెస్టిండీస్ రెండో టెస్టులో కరీబియన్ జట్టు 248 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ మాంత్రికతతో విండీస్ బ్యాటర్లను కుప్పకూల్చారు. భారత్ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో టెస్ట్: వెస్టిండీస్ కూలిపోయింది!
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్ (5 వికెట్లు), రవీంద్ర జడేజా (3 వికెట్లు) చెలరేగి విండీస్ బ్యాటర్లను చిత్తు చేశారు. జట్టులో అలిక్ అథనేజ్(41) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు.
ఇదివరకు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5డిక్లేర్ చేసింది. ఫలితంగా టీమిండియా 270 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఫాలో-ఆన్ ఆడేందుకు వెస్టిండీస్ మైదానంలోకి దిగనుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0