ICC Rankings Shake-Up: విరాట్ కోహ్లీకి షాక్! నంబర్ వన్‌లో న్యూజిలాండ్ బ్యాటర్
ICC వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోగా, న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రోహిత్ శర్మ టాప్ 3 నుంచి బయటకు వెళ్లడం, వరుస సెంచరీలతో మిచెల్ సిరీస్‌లో ప్రభావం చూపడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది.
* ICC no 1 place లో కింగ్ విరాట్ కాదు ఇప్పుడు !
* ICC no 3 place లో రోహిత్ శర్మ కూడా లేడు !
* సెంచరీలు చేస్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ !
* ఈ విధంగానే ఆడితే వన్డే సిరీస్ దూరం
fourth line news : మిచెల్ మామూలోడు కాదు, ద కింగ్ విరాట్ కోహ్లీని సెకండ్ ప్లేస్ కి తోసేసి, మిచెల్ 1st place కి వెళ్లాడు. ICC No 1 ర్యాంకులో మిచెల్ రికార్డు సృష్టించాడు. మనందరికీ తెలుసు కదా! Indian versus New Zealand వన్డే సిరీస్ జరుగుతుంది అని, ఆ భాగంగానే న్యూజిలాండ్ బ్యాటరీ అయినా మిచెల్ సూపర్ ఫామ్ లో ఉండి అదరగొడుతూ ఫస్ట్ ప్లేస్ నీ కైవసం చేసుకున్నాడు.
ఇంతకుముందు ICC No 1 place లో మన టీమ్ ఇండియా బ్యాటరీ అయిన విరాట్ కోహ్లీ ఉండేవాడు, కానీ మిచెల్ ఆ ప్లేస్ ని కైవసం చేసుకుని విరాట్ కోహ్లీని సెకండ్ ప్లేస్ నెట్టేశాడు. విరాట్ కోహ్లీని కాకుండా, v మన టీం ఇండియన్ బ్యాటర్ అయిన రోహిత్ శర్మ కూడా థర్డ్ ప్లేస్ లో నుండి ఫోర్త్ ప్లేస్ కి వెళ్లడం జరిగింది, అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వెనక్కినెట్టి 3వ స్థానానికి చేరుకున్నారు
ఇండియన్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్లో మిచెల్ ఏ మాత్రము తగ్గేది లేదంటూ వరుస సెంచరీలతో ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఆయన చేస్తున్న సెంచరీలను చూసి టీమ్ ఇండియా బార్డర్లకి కొంత చుక్కలు కనబడుతున్నాయి. ఇదేవిధంగా న్యూజిలాండ్ టీం బ్యాటర్ మిచెల్ ఇలానే అదరగొడుతూ ఆడుతూ ఉంటే కచ్చితంగా వందే సురేష్ ఇండియా చేతిలో నుండి జారిపోయే అవకాశం ఉంది అని టికెట్ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. టీమిండియా ఈ వన్డే సిరీస్ ని ఎక్కించుకుంటుందా ! మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0