ఐ బొమ్మ రవి: పైరసీ గుట్టులు విప్పిన ఐ బొమ్మ రవి… ఇక పూర్తిగా మారిపోతానని పశ్చాత్తాపం
ఐ బొమ్మ రవి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ ఎందుకు చేశాడో, నెట్వర్క్‌ను ఎలా విస్తరించాడో, ఇక పైరసీ మానేస్తానన్న రవి పశ్చాత్తాపం – పూర్తి వివరాలు Fourth Line News లో.
* ఐ బొమ్మ రవి నోరు విప్పాడు
* డబ్బు కోసమే పైరసీ చేశాను ఇక పైరసీ జోలికి.....
* విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చు అని అనుకున్నా
* ఎవరికి దొరకకపోవడంతో నా నెట్వర్క్ ను విస్తరించినట్టు...
* పూర్తి వివరాల్లోకి వెళితే
fourth line news : ఐ బొమ్మ నిర్వాకుడు రవి అరెస్ట్ అయిన సంగతి అతన్ని ఐదు రోజులపాటు కస్టడీ తీసుకున్న పోలీసులు అనేక విషయాలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. శుక్రవారంతో రెండు రోజులు విచారణ పూర్తవగా. రవి కస్టడీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి పెద్దవి పెదవి విప్పినట్టు తెలుస్తుంది. పైరసీ గుట్టు రొట్టైనా కూడా విదేశీ పౌరసత్వం వండుతంతో తప్పించుకోవచ్చు అని రవి చెప్పాడు.
ఈ విచారణలో తను ఆరేళ్లగా నన్ను ఎవరు పట్టుకోలేదు కాబట్టి ఇంకా నా నెట్వర్క్ ను దేశ విదేశాల్లో బలాపేతం చేశానని రవి వెల్లడించారు. ఇది స్టార్టింగ్ లో డబ్బుల కోసమే ఈ విధంగా చేశాను అని పేర్కొన్నారు. నేను చేసేది తప్పని గుర్తించలేకపోయాను అంటూ పోలీసుల ఎదుట ప్రాయశ్చిత్తవ్యక్తము చేసినట్టు సమాచారము తెలుస్తుంది.
రవి తెలిపిన మాటలు ఇంకా నేను జైలు నుంచి బయటికి వచ్చాక పూర్తిగా పైరసీని మానేస్తాను వాటి జోలికి వెళ్ళను అని పోలీసులను వేడుకున్నట్టు తెలుస్తుంది. అలాగే పోలీసులు ఈ కేసులో ఇంకా సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఈ ఐబొమ్మకి సహకరిస్తున్న దేశ విదేశాల్లో ఉన్న ఏజెంట్లను ఉద్యోగాల వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. మరి ఐ బొమ్మ రవిని విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి మరి.
* మరి ఐ బొమ్మ రవి చేసిన పని తప్పే అయినప్పటికిని తను పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి తనని సైబర్ క్రైమ్ పనిలో తనను వాడుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే తనకి చాలా పైరేట్స్ పైన, వెబ్సైట్లు పైన నాలెడ్జ్ ఉంది కాబట్టి
* మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0