ప్రముఖ నటుడి మృతి: ఆఖరి నిమిషంలో ఏం జరిగిందంటే..?

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. 'It: Chapter Two', 'The Wire' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్‌లో..

flnfln
Dec 22, 2025 - 12:39
Dec 22, 2025 - 17:14
 0  4
ప్రముఖ నటుడి మృతి: ఆఖరి నిమిషంలో ఏం జరిగిందంటే..?

* హాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకోవడం తీరని బాధ 

* ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

* It: Chapter Two', 'The Black Phone' వంటి 

* అనేకసార్లు వ్యక్తిగత మానేసిక సమస్యలు ఉన్నాయి. 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

 ఫోర్త్ లైన్ కథనం ప్రకారం : హాలీవుడ్ లో గురు ప్రమాదం వాటిల్లుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నటుడు జేమ్స్ రాన్సోన్ ( 46 ) అనేక సినిమాల్లో నటించి, సిరిసిల్లలో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రాముఖ్య చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవటము హాలీవుడ్ కి ఒక తీరని నష్టం ఏర్పడింది అని సినీ వర్గాలు భావిస్తున్నాయి 

It: Chapter Two', 'The Black Phone' వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్ ల్లోనూ నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ 'The Wire'లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కడ జన్మించారు అంటే అమెరికాలోని బాల్టిమోర్లో జన్మించారు. కొంతకాలంగా వ్యక్తిగత మానసిక సమస్యలతో బాధపడుతున్నాను అని ఆయన చానాసాలు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ విధంగా ఎవరు ఊహించిన విధంగా ఆయన ఆత్మహత్య చేసుకోవటం హాలీవుడ్లో ఒక తీరని నష్టాన్ని కలిగించింది అని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రముఖన్నటులు నటినీమనులు, ఆత్మహత్య చేసుకోవటము కొంత కాలంగా జరుగుతూనే ఉంది. వరకు ఉన్న సమస్యలను బట్టి వ్యక్తిగత మానసిక సమస్యలతో చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. 

ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమాకి సంబంధించిన అన్ని వార్తలను మీరు చదవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.