గంభీర్‌పై వచ్చిన పుకార్లకు బీసీసీఐ చెక్: 2027 వరకు కోచ్‌గా కొనసాగుతారంటూ స్పష్టత
టీమిండియా ఓటమితో గౌతమ్ గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. అతనికి పూర్తి మద్దతు ఇస్తామని, 2027 వరల్డ్ కప్ వరకు గంభీర్ కాంట్రాక్ట్ కొనసాగుతుందని Fourth Line News విశ్వసనీయ సమాచారంతో తెలియజేస్తోంది.
* టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ సేఫ్
* భారత్ ఓటమితో గంభీర్‌పై పుకార్లు
* బీసీసీఐ వర్గాలు హెడ్ కోచ్గా గంభీర్
* గంభీర్ కు పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడి
* 2027 వరకు కాంట్రాక్ట్ ఉందని చెప్పారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news :
టీమిండియా ఓడిపోయిన తరుణంలో హెడ్ కోచ్ గా ఉన్న . గంభీర్‌ను తొలగిస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఆ పుకార్లు అన్ని అవాస్తమని బీసీసీఐ వర్గాలు వెల్లడించారు. ప్రస్తుతం గౌతమును తీసివేసే ఆలోచన లేదు అని అతనికి పూర్తిగా మద్దతు ఇస్తాము అని బోర్డ్ వర్గాలు స్పష్టం గా చెప్పాయి.
గత కాలంలో భారతి చెట్టు స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం ఇది రెండోసారి అవడంతో గంభీర్ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. వివిఎస్ లక్ష్మణ్ కు రెడ్ బాల్ కోచ్గా బాధ్యతలు అప్పగించారు అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ ఈ వాదనలను ఆ వాస్తవమని నిర్ధారించింది. గంపెర్ను మార్చే ఆలోచన ప్రస్తుతం మాకు ఎవరికీ లేదు అని అతను జట్టుని మరింత బలంగా చేస్తాడు అని. అతని కాంట్రాక్ట్ దాదాపుగా 2027 ప్రపంచ కప్పు ఉంటుంది అని వెల్లడించారు.
* భారత్ మొన్న జరిగిన మ్యాచ్ లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది.
* మీకు ఇష్టమైన బౌలర్ బ్యాటర్ పేర్ని కామెంట్ చేయండి
* మీకు ఏ టీం అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0