మెస్సీ–రేవంత్ జట్ల మ్యాచ్‌కు పాసులున్నవారికే ఎంట్రీ: రాచకొండ CP

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ జట్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్‌కు పాసులు ఉన్నవారికే ప్రవేశం ఉన్నట్టు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం వద్ద రద్దీ నివారించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

flnfln
Dec 11, 2025 - 10:25
 0  4
మెస్సీ–రేవంత్ జట్ల మ్యాచ్‌కు పాసులున్నవారికే ఎంట్రీ: రాచకొండ CP

* ఉప్పల వేదికగా జరుగుతున్న మ్యాచ్ 

*ఈ మ్యాచ్లో చివరి క్షణంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు 

* పాసులు ఉంటేనే లోపలికి రాణిస్తాము 

* cp సుధీర్ బాబు వెల్లడించడం జరిగింది 

* మెస్సీ 13, 14, 15 తేదీల్లో భారత్లో 

* పూర్తి వివరాలను వెళితే : 

fourth line news : ఫుట్‌బాల్ మహానుభావుడు లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ పై ఆసక్తి పెరుగుతోంది.

మ్యాచ్ రోజున స్టేడియంలోకి పాసులు కలిగిన వారినే అనుమతిస్తామని రాచకొండ CP సుధీర్ బాబు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సుధీర్ బాబు, అవసరమైన పాసులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియం ప్రాంగణంలోకి రానివ్వరని హెచ్చరించారు. రద్దీ, ట్రాఫిక్ అంతరాయం తప్పించేందుకు ప్రేక్షకులు పోలీసు సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మెస్సీ 13, 14, 15 తేదీల్లో భారత్ పర్యటించనున్నట్లు సమాచారం. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా సాగబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మ్యాచ్ లో ఏ టీం గెలుస్తదో కూడా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయండి.

 రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము. 

ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.