దురంధర్ : త్వరలోనే OTT స్విమ్మింగ్ కి రెడీ! ఏ OTT ప్లాట్ ఫామ్ అంటే?
రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. భారత్‌లో రూ.800 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ Netflix OTT రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్స్ ఇక్కడ చదవండి.
* దురంధర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు పై
* మన భారతదేశంలో అయితే 800 కోట్లు
* త్వరలోనే OTT రానుంది?
ఫోర్త్ లైన్ న్యూస్:సినిమా రంగంలో మరో అద్భుతమైన సినిమా అందరిని ఆకర్షించింది. రణవీర్ సింగ్ నటించిన ' దురంధర్ ' సినిమాపై మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు తీసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది అంటే! దాదాపుగా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది.
ఇంత భారీ విజయాన్ని సాధించిన ' దురంధర్ ' సినిమాను ఈ నెల 30 నుంచి Netflix స్విమ్మింగ్ కానున్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ సినిమా మన ఇండియాలో రూ 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఈ సినిమా రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయి మంచి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా మీరు చూశారా. మీకు ఏ విధంగా అనిపించింది. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0