ధర్మేంద్ర చివరి సినిమా ఇదే… బాలీవుడ్ లెజెండ్
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర తన చివరి సినిమా ‘ఇక్కీస్’తో నటనా ప్రయాణానికి ముగింపు పలకనున్నారు. 1960లో సినీ ప్రవేశం చేసిన ధర్మేంద్ర 300కి పైగా చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు. ఆయన చివరి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ.
Main points :
* బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 1960లో
* 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర
* ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.
fourth line news : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం అయ్యారు. 1960-80 మధ్య స్టార్డమ్ సంపాదించారు. దాదాపుగా ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. షోలే, పూల్ ఔర్ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. చివరగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్టా జియాలో సినిమాలో కనిపించారు. అలాగే ఆయన నటించిన చివరి సినిమా మూవీ ఇక్కీస్ ఇంకా విడుదల కావలసి ఉంది. ఇదే ఆయన చివరి సినిమా. ఇంకా ఆయనను ఏ సినిమాలో మనం ఇంకా చూడలేము. ఎన్నో మంచి సినిమాలు తీసి అనేక అభిమానుల గుండెల్లో ఆయన ప్లేస్ సాధించుకున్నారు. ఈ వార్త ఆయన అభిమానులందరికీ ఎంతో కలవరపరిచింది.
* ధర్మేంద్ర గారి సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టం
* ఆయన గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుడిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పేరుకొంది. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా పలువురు నటులు చేరుకున్నారు. ఐకానిక్ షోలే తో సహా 300కు పైగా చిత్రాలలో… pic.twitter.com/zAVhft3Qp3 — 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) November 24, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0